పుష్ప క్యారెక్టర్ అమాయకత్వం, మోసం, సూపర్ ఈగో ఇవన్నీ మిక్స్ చేసారు. ఒక వైకల్యంతో ఉన్న వ్యక్తి సూపర్ హీరోగా ఎదుగుతాడని నేను అస్సలు నమ్మలేదు ఎందుకంటే ఇప్పటివరకు సూపర్ హీరో అంటే ఒక పర్ఫెక్ట్ వ్యక్తిగానే చూపించారు. కానీ పుష్ప క్యారెక్టర్ లో అల్లు అర్జున్ ఆ వైకల్యాన్ని చాలా స్ట్రాంగ్ గా మార్చుకొని ఇంతవరకు చూడని బాడీ లాంగ్వేజ్ తో, హావభావాలతో చూపించారు. అది దశాబ్ద కాలాల పాటు ఒక రిఫరెన్స్ పాయింట్ గా గుర్తుంటుంది. వాళ్లకు ఇచ్చిన సీన్స్ లో ఏ యాక్టర్ అయినా కావాల్సిన దానికన్నా ఎక్కువ నటించడం ఈజీ కానీ అల్లు అర్జున్ రియల్ గా అనిపించని సన్నివేశాలను కూడా రియల్ గా అనిపించేవిధంగా పర్ఫెక్ట్ గా నటించారు. అసలు క్యారెక్టర్ సినిమాకు ప్లస్ అయిందా సినిమా క్యారెక్టర్ కి ప్లస్ అయిందా చెప్పడం కష్టం. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కేవలం బాడీ లాంగ్వేజ్ తోనే కాదు అతని ఎమోషన్స్ తో కూడా మెప్పించాడు. సీఎం ఫొటో ఇవ్వనన్నప్పుడు, తాగి సారి చెప్పడానికి వచ్చిన సీన్స్ లో అతని ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ఇది చెప్తున్నందుకు సారీ చెప్తున్నా కానీ పుష్ప క్యారెక్టర్ ఎంజాయ్ చేసిన తర్వాత రియల్ అల్లు అర్జున్ పుష్ప క్యారెక్టర్ కంటే తక్కువే అనిపిస్తాడు అంటూ రాసుకొచ్చాడు. ఆర్జీవీ పుష్పని, అల్లు అర్జున్ ని ఈ రేంజ్ లో పొగడటంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ ఈ పోస్ట్ ని తెగ షేర్ చేస్తున్నారు.