నేను ఎప్పుడూ కలలుగన్న ఏడాదిని యానిమల్ నాకు ఇచ్చింది. నేను ఎక్కడికెళ్లినా ప్రజల నుండి ప్రేమ, ఆశీర్వాదాలను పొందుతున్నాను. 29 ఏండ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నాకు మరో అవకాశం వచ్చింది కాబట్టి. నా బెస్ట్ ఇవ్వాలి. యానిమల్ నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. మరి సీక్వెల్ ఉంటే బాబీ డియోల్ పాత్ర ఎలా ఉండబోతుందన్నది మాత్రం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.అయితే ఇందులో రణబీర్ లుక్స్, యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయి. అదే సమయంలో రణబీర్ కపూర్ తోపాటు ప్రతినాయకుడు బాబీ డియోల్ లుక్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆయన ఫిజిక్ గురించి నెట్టింట చర్చ జరిగింది. రణబీర్ కపూర్ కంటే ఎక్కువగా ఫిజిక్‌తో కనిపించాడు బాబీ డియోల్. ప్రస్తుతానికి అయితే సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్‌లకు ఇతర కమిట్‌మెంట్‌లు చాలానే ఉన్నాయి. దీంతో యానిమల్ సిక్వెల్ ప్రస్తుతానికి ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. అయితే యానిమల్ సిక్వెల్ స్టోరీ రైటింగ్‌ను ఫిబ్రవరిలోనే సందీప్ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.