ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో మెగా వర్సెస్ అల్లు వార్ ఎలా హీట్ పెంచేస్తుంది అన్న విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్లు మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి గొడవలు ఉన్నాయా ..? అనే సందేహం ఉండేది.  కానీ పుష్ప2 రిలీజ్ తో ఆ విషయం క్లారిటీకి వచ్చేసింది . పుష్ప2  ఇంత పెద్ద హిట్ అయింది. మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క హీరో అంటే ఒక్క హీరో కూడా రిప్లై ఇవ్వలేదు . రియాక్ట్ అవ్వలేదు.  నార్మల్ గా ఏ చిన్న సినిమా హిట్ అయినా కూడా మెగాస్టార్ చిరంజీవిసినిమా టీం ని అభినందిస్తారు. అయితే పుష్ప2 విషయంలో మాత్రమే ఎందుకు వెనకడుగు వేశారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.


అయితే పుష్ప2 నిర్మాతలు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ డైరెక్టర్ సుకుమార్ ఎంతో రెస్పెక్టబుల్గా చిరంజీవిని కలిసి సినిమా విషయాలను పంచుకున్నారు . దానికి సంబంధించిన పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇండస్ట్రీ పెద్దలు అని చెప్పుకునే మెగాస్టార్ చిరంజీవి ఎందుకు పుష్ప2 పై రియాక్ట్ అవ్వడం లేదు. మరీ ముఖ్యంగా పుష్ప 2 సినిమా ఆల్ ఇండియా హిట్ గా నిలిచింది . ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకునే మెగాస్టార్ చిరంజీవి కచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. కానీ రియాక్ట్ అవ్వడం లేదు . కేవలం ఫ్యామిలీ గొడవలు కారణంగా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోని ఇలా తొక్కేస్తారా ..? అంటూ నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి .



అయితే తాజాగా సోషల్ మీడియాలో మరొక వార్త ట్రెండ్ అవుతుంది . అల్లు అర్జున్ నటించిన హీరోయిన్ రష్మిక మందన్నాను మెగా ఫ్యామిలీ బ్యాన్ చేసే విధంగా ఆలోచిస్తుందట . రష్మిక మందన్నా పుష్ప 2 సినిమాలో ఏ రేంజ్ లో కుమ్మి పడేసిందో చూసాం. అల్లు అర్జున్ తో ప్రమోషన్స్ లో చాలా చురుగ్గా పాల్గొన్నింది. అదే విధంగా అల్లు అర్జున్ ని పొగిడేసింది. ఈ కారణంగానే బుచ్చిబాబు సనా - రామ్ చరణ్ కాంబోలో వస్తున్న సినిమాలో జాన్వీ కపూర్ మొదటి హీరోయిన్ గా ఉండగా రెండవ హీరోయిన్ రష్మిక మందన్నాను చూస్ చేసుకున్న కూడా రామ్ చరణ్ రిజెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . స్వయాన రాంచరణ్ రిజెక్ట్ చేశాడు అని వార్తలు వినిపిస్తూ ఉండడంతో మెగా ఫ్యామిలీపై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది. హీరోయిన్స్ ని కూడా ఇలా తొక్కేస్తారా..? అంటూ మండిపడుతున్నారు . అంతేకాదు ఇది మెగా ఫ్యామిలీకి భారీ దెబ్బ తగిలబోతుంది అనే రేంజ్ లో సినీ విశ్లేషకులు భావిస్తున్నారు . మొత్తానికి అల్లు వర్సెస్ మెగా వార్ లో రష్మిక మందన్నా ఇరుక్కుపోయినట్లు అయింది . చూడాలి మరి దీనిపై చిత్ర బృందం లేదా మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తారో..??

మరింత సమాచారం తెలుసుకోండి: