ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది.  హాట్ టాపిక్ గా వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్స్ కన్నా సినిమాలో నటించే స్టార్స్ కన్నా కూడా నిర్మాతలే హైలేట్ గా మారుతూ వస్తున్నారు . నిర్మాతలే తమ సినిమాని ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు . ఆ విషయం మనం పుష్ప2  ద్వారా తెలుసుకోవచ్చు . అయితే పుష్ప 2 సినిమా ఫైనల్లీ రిలీజ్ అయిపోయింది . సూపర్ డూపర్ హిట్ అయింది. ఆల్ ఇండియా హిట్గా బాక్స్ ఆఫీస్ చరిత్రను తిరగరాసింది.


ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఓ వార్త బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది . పుష్ప 2 తర్వాత అలాంటి ఒక బిగ్ హిట్ అందుకునే సత్తా ఉన్న హీరో రామ్ చరణ్. మొన్నటి వరకు మెగా పవర్ స్టార్ గా ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా జనవరి 10వ తేదీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది . శంకర్ దర్శకత్వం కావడంతో ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు . ఏకంగా డైరెక్టర్ శంకర్ తన మార్కును చూపిస్తూ అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశాడు .



అయితే కొన్ని కొన్ని పిక్స్ బేస్  చేసుకొని కొన్ని పాటలు  బేస్ చేసుకుని సోషల్ మీడియాలో గేమ్ చేంజర్ కి సంబంధించి చరణ్ ట్రోలింగ్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే . ఇప్పుడు బన్నీ అభిమానులు సైతం ఓపెన్ గా గేమ్ చేంజర్ సినిమాను అడ్డుకుంటామంటూ ఓపెన్ సవాల్ విసురుతున్నారు . మెగా ఫ్యాన్స్ ఎలా అయితే  పుష్ప 2 విషయంలో చేశారో అదే విధంగా బన్నీ ఫ్యాన్స్ కూడా చేస్తున్నారు , బన్నీ ఫాన్స్ అలా చేసిన చేయకపోయినా గేమ్ చేంజర్ కి అంత సీన్ లేదు అంటున్నారు జనాలు . అంతేకాదు అసలు ఆ సినిమా పెట్టిన దానికి లాభాలు తెచ్చుకోకపోయినా పర్లేదు పెట్టిన అమౌంట్ రాబట్టుకుంటే చాలు అంటూ ట్రోల్ చేస్తున్నారు .దీనితో నిర్మాతకు బిగ్ టెన్షన్ స్టార్ట్ అయింది . పుష్ప 2 ని ఎంత ట్రోలింగ్ చేసిన హిట్ అయింది . మరి గేమ్ చేంజర్ విషయంలో దిల్ రాజు తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం కుమ్మరించారు అనే చెప్పాలి . ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే ..దిల్ రాజు పరిస్థితి ఏంటి ..?  అనే విధంగా జనాలు మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: