ఇక శ్రీకాంత్ హీరోయిన్ ఊహని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . అయితే ఈ పెళ్లి కంటే ముందే శ్రీకాంత్ మరో హీరోయిన్ తో ప్రేమలో పడ్డారన్న వార్తలు సోషల్ మీడియాలో చిక్కర్లు కొడుతున్నాయి .ఇక ఆ హీరోయిన్ మరి ఎవరో తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ చేద్దాం. ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేదు .. శ్రీకాంత్ హీరోగా వచ్చిన తాజ్ మహల్ సినిమా లో మౌనిక బేడి ఫస్ట్ హీరోయిన్ గా నటించింది.సెకండ్ హీరోయిన్ గా సంఘవి నటించింది. తరువాత టాలీవుడ్ లో శ్రీకాంత్ తో కలిసి సంఘవి ఎన్నో సినిమాల్లో నటించింది. పిల్ల నచ్చింది , మాణిక్యం , ప్రేయసిరావే , ఇలా ఎన్నో సినిమాల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది . అలా వీళ్ళిద్దరూ అనేక సినిమాల్లో వరుసగా నటించడం కనిపించేసరికి శ్రీకాంత్ , సంఘవి మధ్య ఏదో నడుస్తుందనే రూమర్ క్రియేట్ చేశారు.
కానీ ఆ తర్వాత కొంత కాలానికే శ్రీకాంత్ , ఊహకి మధ్య ప్రేమ నడుస్తుందని శ్రీకాంత్ అఫీషియల్ గా బయట పెట్టడం తో సంఘవి , శ్రీకాంత్ ఎఫైర్ వార్తలు ఆగిపోయాయి . కానీ వీరిద్దరి మధ్య కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే నడిచింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరో , హీరోయిన్లు ఎక్కువ సినిమాలు తీస్తే ఏదో నడుస్తుంది అనే వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా నడుస్తూ ఉంటుంది . కానీ కావాలనే కొందరు శ్రీకాంత్ ఎఫైర్ వార్తలు సృష్టించారట . కానీ ఇక శ్రీకాంత్ , ఊహని పెళ్లి చేసుకోవడం వలన అందరి నోర్లు మూతపడ్డాయి ..