జైనబ్ రవ్జీ.. ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. దానికి కారణం త్వరలోనే అక్కినేని ఇంటికి కోడలుగా అడుగుపెట్టబోతుంది ఈ జైనబ్ రవ్జీ. ఎస్ దీన్నే అఫీషియల్ గా ప్రకటించింది అక్కినేని కుటుంబం . అక్కినేని నాగార్జున రెండవ కొడుకు అక్కినేని అఖిల్ ఆల్రెడీ శ్రేయ భూపాలతో నిశ్చితార్ధం  చేసుకున్నాడు . కానీ కొన్ని కారణాల చేత  బ్రేకప్ చెప్పుకున్నారు . ఆమె వేరే పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అయిపోయింది. అయితే చాలా ఏళ్లు సైలెంట్ గా ఉన్న అక్కినేని అఖిల్ తనకు కాబోయే  భార్యను పరిచయం చేశాడు. 


ప్రముఖ వ్యాపారవేత్త కూతురు జైనబ్ రవ్జీను పెళ్లి చేసుకోబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. అక్కినేని నాగార్జున అక్కినేని అమల సైతం అదే విషయాన్ని కన్ఫామ్ చేసింది. వీళ్ళ నిశ్చితార్ధపు ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది . కాగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. తాజాగా నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లిలో మెరిసింది ఈ జైనబ్ రవ్జీ. చాలా అందంగా చక్కగా కనిపిస్తూ అందరిని పలకరించుకుంటూ పెళ్లికే హైలెట్గా మారింది.



మరి ముఖ్యంగా రాజమౌళి గారిని కూడా పలకరించి అందరిని అటెన్షన్ ని గ్రాబ్ చేసింది . అయితే ఇప్పటివరకు అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఫుడ్ డైట్ విషయంలో చాలా రెస్ట్రిక్షన్స్ ఫాలో అయ్యే వారే .మరి ముఖ్యంగా లక్ష్మి - అమల - సమంత - శ్రేయ భూపాల్ ..నిన్న కాక మొన్న అక్కినేని ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన శోభిత ధూళిపాళ్ల అందరూ కూడా అక్కినేని ఇంటి కోడలు  డైటింగ్ సాంప్రదాయాన్ని ఫాలో అవుతూనే వచ్చారు. ఫుడ్ డైట్ విషయంలో చాలా రెస్ట్రిక్షన్స్ గా ఉంటారు . కానీ జైనబ్ మాత్రం అలా కాదట . ఫుల్ ఫుడీ. వ్యాయమాలు చేస్తుంది కానీ నచ్చిన ఫుడ్ మాత్రం కుమ్మి పడేస్తుందట.  డైటింగ్ గీటింగ్ లాంటివి అస్సలు చేయదట . దీంతో జైనబ్ రవ్జీ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది . అక్కినేని ఇంటికి కోడళ్లకు లేని ఏ క్వాలిటీ జైనబ్ రవ్జీకి ఉంది అంటూ తెగ ట్రెండ్ చేసేస్తున్నారు అక్కినేని అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: