ఎంతో సింపుల్గా మనోజ్ మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్నారు .. ఈ పెళ్లికి మంచు లక్ష్మి తో పాటు కొందరు కుటుంబ సభ్యులు మాత్రమే వచ్చారు .. ఇక భూమా మౌనికకు ఆస్తి ఎంత ఉంది ? అనే విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది .. మౌనికకు 2వేల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని ఆమె పేరు పై పలు కంపెనీలు , భవనాలు ఇతర కమర్షియల్ ఆస్తులు చాలా ఉన్నాయని అలాగే కర్నూలు , ఆళ్లగడ్డ , హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మౌనిక పేరుపై భారీగా ఆస్తులు ఉన్నాయట .. ఇక వాటి విలువ వందల కోట్ల రూపాయల్లో ఉంటుందని తెలుస్తుంది .
మనోజ్‌తో పెళ్లికి ముందు మౌనిక , గణేష్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. ఇక అతను బెంగళూరులో పలు వ్యాపారాలు చేస్తూ ఉండేవాడు .. అయితే వీరి మధ్య మనస్పర్ధలు రావటంతో విడాకులు తీసుకుని విడిపోయారు .. అయితే అప్పటికే వీరికి ఒక బాబు కూడా జన్మించారు . వీరిద్దరూ విడాకులు తీసుకోవడంతో మౌనికకు భరణం కింద 250 కోట్లు వచ్చాయని కూడా అంటున్నారు .. కొన్ని వేల కోట్లు ఆస్తులు ఉండి కూడా ఆస్తులు కోసం మోహన్ బాబుతో మనోజ్ ఎందుకు గొడవ పడుతున్నారని కొందరు కామెంట్లో చేస్తున్నారు.. అయితే ఆస్తుల విషయం కాకుండా మరి ఇతర విషయాలన్నీ ఉండొచ్చని మరికొందరు ఉంటున్నారు .. 100 కోట్ల విలువ చేసే బంగ్లా విషయంలో గొడవ జరుగుతుందని మరికొందరు అంటున్నారు . అయితే ఈ బంగ్లాను సౌందర్య దగ్గరనుంచి మోహన్ బాబు కొనుగోలు చేశారని .. మరికొందరు కబ్జా చేసారంటూ అంటున్నారు .