-
Akkineni Nagarjuna
-
Anandam
-
annapurna
-
CBN
-
Chaitanya
-
D Ramanaidu
-
Daggubati Venkateswara Rao
-
December
-
Doctor
-
Girl
-
Hero
-
Heroine
-
Hyderabad
-
Legend
-
Love
-
malavika new
-
marriage
-
Naga Chaitanya
-
News
-
Nimmala Ramanaidu
-
Padma Shri
-
prema
-
producer
-
Producer
-
rana daggubati
-
Samantha
-
shobitha
-
Suresh
-
Tollywood
-
Venkatesh
-
Wife
అయితే ఇప్పుడు తాజాగా నాగా చైతన్య తన మరదలు తో సరదాగా సరసమాడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఇక ఇంతకీ నాగచైతన్యకు మరదలు ఉన్నారా ? శోభిత కు చెల్లెలు అక్కలు ఉన్నారా ? అంటూ నెటిజల్లు అరాలు తీయడం మొదలు పెట్టారు .. అయితే శోభితకు ఒక సోదరి ఉన్నారు .. కానీ ఇక్కడ వీడియోలో చైతుతో కనిపించిన మరదలు వేరు .. ఆమె పేరు మాళవిక ఈ అమ్మాయే దగ్గుబాటి కుటుంబానికి చెందిన అమ్మాయి .. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు కూతురు దగ్గుబాటి రానా , దగ్గుబాటి అభిరామ్‌ల సోదరి .. ఇక మాళవికకు కూడా పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు.
అయితే ఈ దగ్గుబాటికి అమ్మాయి నాగచైతన్యకు మరదలు అవుతుంది .. దగ్గుబాటి కుటుంబంతో నాగా చైతన్య బందుత్వం గురించి అందరికీ తెలిసిందే .. దివంగత లెజెండ్ నిర్మాత రామానాయుడు కూతురు దగ్గుబాటి సురేష్ బాబు సోదరి లక్ష్మి దగ్గుబాటి , అక్కినేని నాగార్జున మొదటి భార్య అన్న విషయం తెలిసిందే. ఇక నాగార్జున లక్ష్మి దంపతుల మొదటి కుమారుడు నాగచైతన్య .. ఈ విధంగా చూస్తే సురేష్ బాబు కూతురు నాగచైతన్యకు మరదలు అవుతుంది .. ఈ ఇద్దరి మధ్య బావ మరదల బంధం ఎంతో ప్రత్యేకమైనది .. బావ మరదలు ఒకచోట కలిసి కనిపిస్తే అక్కడ బోలెడంత సందడి సంతోషంగా ఉంటుంది .. సరదా కబుర్లతో ఫన్నీ వాతావరణం కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ దగ్గుబాటి రానా , హోస్ట్గా వ్యవహరిస్తున్న టాక్ షోలో ఈ సందడి బయటపడింది .. ఇక ఈ షోలో రానా భార్య , సురేష్ బాబు కూతురితో పాటు నాగచైతన్య కూడా సందడి చేశాడు .
రానా టాక్ షోలో మాళవిక ఎంతో జోవియల్ గా కనిపించారు నాగా చైతన్యను మరదలు పిల్ల బావ అని పిలుస్తుంటే వాతావరణం సందడిగా కనిపించింది. . ఇక మరదలితో నాగచైతన్య ఆటలు పరిహాసం కూడా ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ టాక్ షోలో బావ మరదళ్ల సరసం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇదే క్రమంలో నాగు చైతన్యకు మరో అందమైన మరదలు కూడా ఉంది. ఇక తన భార్య శోభిత చెల్లెలు ఆమె పేరు ఊహించిన విధంగా సమంత .. సమంత ధూళిపాళ్ల ..పిండం వైద్యం(ఫెటల్ మెడిసిన్)లో నైపుణ్యం కలిగిన వైద్య నిపుణురాలు. ఆమె న్యూఢిల్లీలోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఫీటల్ మెడిసిన్ (రేడియాలజీ)లో అటెండింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. సమంత గతంలో ప్లాటినం ఇమేజింగ్ సెంటర్‌లో కన్సల్టెంట్ రేడియాలజిస్ట్‌గా పనిచేసింది. సమంత పూణేలోని పద్మశ్రీ డా.డి.వై.పాటిల్ మెడికల్ కాలేజ్ నుండి రేడియాలజీలో ఎం.డి. ఆమె డాక్టర్ సాహిల్ గుప్తాను వివాహం చేసుకున్నారు. సమంత ధూళిపాల ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా ఉన్నారు.