హీరోయిన్ రమ్యకృష్ణ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు.. అప్పట్లో కుర్రకారులకు తన అంద చెందాలతో అలరించిన రమ్యకృష్ణ టాప్ హీరోల అందరితో కూడా అప్పట్లో నటించింది. ఏలాంటి పాత్రలోనైనా సరే అవలీలలుగా నటించేది. ముఖ్యంగా రాఘవేందర్రావు డైరెక్షన్లో వచ్చిన ఎన్నో చిత్రాలలో నటించిన రమ్యకృష్ణ గ్లామర్ తో అధరకొట్టేసింది బ్లాక్ బస్టర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్న రమ్యకృష్ణ హీరోయిన్ గానే కాకుండా విలన్ గా కూడా పలు రకాల పాత్రలలో నటించింది.


తన నటనతో ఎన్నో చిత్రాలను సక్సెస్ బాట పట్టించిన రమ్యకృష్ణ కొంతకాలం హీరోయిన్ గా వచ్చి ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గడంతో కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చి మరి ఇచ్చింది.. రీ యంట్రి తర్వాత రమ్యకృష్ణ బాహుబలి చిత్రంలో శివగామి వంటి పాత్రలో నటించి అద్భుతమైన నటన కనబరిచి అందరి చేత శభాష్ అనిపించుకుంది.. గతంలో కూడా హీరోయిన్ రమ్యకృష్ణ పైన ఎన్నో రూమర్స్ వినిపించేవి.. వివాహానికి ముందు రమ్యకృష్ణ ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి విషయంలో ఒక క్లారిటీ ఇవ్వడం జరిగిందట..


తాను రెండో పెళ్లి వాడిని చేసుకోనని అలా చేస్తే కచ్చితంగా ముందు భార్య పిల్లలకు సైతం అన్యాయం చేసినట్టు ఉంటుందని తెలిపింది.. పెళ్లి విషయంలో ఇలాంటి కండిషన్ పెట్టుకున్నదట రమ్యకృష్ణ.. అయితే ఇలా ఎందుకు చెప్పిందంటే ఆమె గతంలో హీరోగా ఉన్న నానా పటేకర్ తో తన పైన ఎన్నో రూమర్స్ వినిపించడంతో ఈ విషయం పైన అడగగా అసలు నానా పటేకర్ కి తనకు ఎలాంటి సంబంధం లేవని కేవలం అవన్నీ రూమర్సే అంటూ తెలియజేసింది.. అందుకే మా మధ్య ఏది లేనప్పుడు వాటి గురించి ఎలా చెప్పాలి అంటూ రమ్యకృష్ణ అప్పట్లోనే తెలియజేసిందట.. చివరికి డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమించి పెళ్లి చేసుకున్న రమ్యకృష్ణకు ఒక కుమారుడు కూడా జన్మించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: