ఆల్రెడీ జక్కన్నతో వర్క్ చేసిన వాళ్లు చెబుతూ ఉంటారు . కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని వార్తలు బాగా ట్రోలింగ్ కి గురవుతున్నాయి. నిజానికి పుష్ప2 సినిమాలో హీరోగా ముందుగా సుకుమార్.. మహేష్ బాబు ని అనుకున్నాడు. ఒకవేళ మహేష్ బాబు ఆ సినిమాకి ఒప్పుకొని ఉంటే పుష్ప2 సినిమాలో జాతర సీన్ ఎపిసోడ్లో చీర కట్టుకుని ఉన్న లుక్స్ లో మనం మహేష్ బాబుని చూడాల్సివచ్చుండేది. అయితే ముందు జాగ్రత్తగా మహేష్ బాబు సినిమా నుంచి తప్పుకున్నాడు .
ఆ పాత్ర నా బాడీకి సూట్ అవ్వదు అంటూ కధను రిజెక్ట్ చేశాడు. అయితే అక్కడ సుక్కు నుంచి తప్పించుకున్న ఇక్కడ రాజమౌళితో రిస్క్ నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నాడు . రాజమౌళి .. మహేష్ బాబు చేత డూప్ లేకుండా బిగ్ బిగ్ భారీ అడ్వెంచర్స్ సీన్స్ లో మహేష్ బాబు చేత నటింపజేయడానికి ట్రై చేస్తున్నాడట. ఇది నిజంగా చాలా డేంజరస్ అని చెప్పాలి . రాజమౌళి కి కూడా ఆ విషయం తెలుసు . కానీ రాజమౌళి తన సినిమా కోసం ఎంత రిస్కైన చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో మహేష్ బాబుని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు . సుకుమార్ తో రిస్క్ నుంచి తప్పించుకున్న కానీ రాజమౌళితో రిస్క్ నుంచి తప్పించుకోలేకపోయావ్ పో.. ఇరుక్కుపోయావ్ అంటూ ఆల్ ద బెస్ట్ అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!