అయిపోయింది ..అంతా అయిపోయింది ..పుష్ప 2 ఎప్పుడు వస్తుంది.. ఎప్పుడు వస్తుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుంది.. ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుంది అంటూ చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేసారు . ఫైనల్లీ పుష్ప2 సినిమా రిలీజ్ అయిపోయింది.  బిగ్ బ్లాక్ బస్టర్ గా మారిపోయింది . బాక్స్ ఆఫీస్ చరిత్రని తిరగ రాసింది . ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పుష్ప2 క్రియేట్ చేతున్న రికార్డ అన్ని ఇన్ని కాదు.  ఇప్పటివరకు ఏ సినిమా క్రియేట్ చేయని ఒక బిగ్ రికార్డులు క్రియేట్ చేసింది .


ఫాస్ట్ గా వెయ్యి కోట్లు క్రాస్ చేసిన మూవీగా పుష్ప 2 సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా తర్వాత మళ్లీ అలాంటి ఒక రికార్డ్ ఏ సినిమా టచ్ చేస్తుంది అని అంతా వెయిట్ చేస్తున్నారు. చాలామంది గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ ఆ రికార్డును టచ్ చేస్తాడు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు . అయితే గేమ్ చేంజర్  సినిమాకి అంత సీన్ లేదు అంటూ కొట్టి పడేస్తున్నారు కొందరు జనాలు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం అందరి కళ్ళు రాంచరణ్ పైనే పడ్డాయి .



ఎందుకంటే నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమాలలో బిగ్ సినిమా రామ్ చరణ్ ది మాత్రమే ఉంది . అఫ్ కోర్స్ మెగా స్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న పెద్దగా జనాలు ఆ సినిమాను కేర్ చేయడం లేదు. ఇక ఆ తరువాత వస్తున్న సంక్రాంత్రికి వస్తున్నం ..సినిమా ఓకె ఓకే హిట్ అవ్వచ్చు కానీ 1000 కోట్లు అంత సీన్ లేదు.  పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన గేమ్ చెంజర్ పైనే అందరి ఫోకస్ ఉంది . అంతేకాదు శంకర్ దర్శకత్వం కావడంతో అందరి కూసింత ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . చూడాలి మరి జనవరి 10న  ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి హిట్ అందుకుంటుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: