పుష్ప 2 సినిమా చూసిన అందరూ అల్లు అర్జున్ నటన గురించి మాట్లాడుకుంటున్నారు .. ప్రధానంగా జాతర ఎపిసోడ్లో అల్లు అర్జున్ నటన ఎంతో అద్భుతంగా మెప్పించారని ప్రేక్షకులు అంటున్నారు .. ఇక పుష్ప 2 సినిమాకు జాతర ఎపిసోడ్ హైలెట్ అని కూడా అంటున్నారు .. ఇక పుష్ప 2 సినిమాలో చాలామంది నటీనటులు నటించి మెప్పించారు .. ఇక జాతర ఎపిసోడ్లో చాలామంది నటించి ఆకట్టుకున్నారు.. ఇక తాజాగా ఈ సినిమాలో నటించిన ఓ ముద్దుగుమ్మ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. పైన ఫోటోల కనిపిస్తున్న చిన్నదాన్ని చూసే ఉంటారు ..?
ఇక పుష్ప 2 సినిమాలో జాతర ఎపిసోడ్లో సైడ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఆమె పేరు పూజిత రెడ్డి .. ఇక ఈ చిన్నది పలు సినిమాలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులని మెప్పించింది .. అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మ ఎంతో యాక్టివ్ గా ఉంటుంది ..ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈ చిన్నదానికి నెట్టింట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టా గ్రామ లో రీల్స్ షేర్ చేస్తూ నెటిజన్స్ ను, కుర్రాళ్లను కవ్విస్తుంది. తాజాగా పుష్ప2 సినిమాలో తాను కూడా నటించాను అని చెప్తూ ఫోటోలు షేర్ చేసింది. పుష్ప 2 సీన్ తో పాటు డైరెక్టర్ సుకుమార్ తో దిగిన ఫోటోలను షేర్ చేసింది పూజిత రెడ్డి.