టాలీవుడ్ ఇండస్ట్రీలో శర్వానంద్ కు మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. శర్వానంద్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. ఈ ఏడాది శర్వానంద్ కు తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. శర్వానంద్ సినిమాల అప్ డేట్స్ ఏవీ ఈ మధ్య కాలంలో రాలేదనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది శర్వానంద్ ను పూర్తిస్థాయిలో నిరాశకు గురి చేసింది.
 
మహానుభావుడు సినిమా తర్వాత శర్వానంద్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి. ప్రస్తుతం శర్వానంద్ ఖాతాలో రెండు సినిమాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. శర్వానంద్ కెరీర్ పరంగా తప్పటడుగులు పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. శర్వానంద్ ఈ మధ్య కాలంలో మీడియాకు సైతం దూరంగా ఉంటున్నారు.
 
నాని వరుస విజయాలను సొంతం చేసుకుంటుండగా నానిని చూసి శర్వానంద్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. శర్వానంద్ పారితోషికం ప్రస్తుతం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. శర్వానంద్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై దృష్టి పెడితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
నాని, శర్వానంద్ కాంబినేషన్ లో సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ కాంబినేషన్ సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది. నాని ప్రస్తుతం శైలేష్ కొలను డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. శర్వానంద్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. శర్వానంద్ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. శర్వానంద్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. శర్వానంద్ కు గతంతో పోల్చి చూస్తే ఆఫర్లు తగ్గాయి. శర్వానంద్ ప్రయోగాత్మక కథలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: