అయితే నిరంజన్ రెడ్డి సలహా తీసుకోమంటూ అల్లు అరవింద్ కి సజెస్ట్ చేసింది మెగాస్టార్ చిరంజీవి అంటూ బాగా ఓ వార్త ట్రెండ్ అవుతుంది . కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు వారు జరుగుతుంది అంటూ అందరికీ తెలిసిందే. పుష్ప2 పై ఇప్పటికి కూడా మెగా హీరోస్ స్పందించలేదు. కానీ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు అని తెలియగానే నాగబాబు - వరుణ్ తేజ్ - సురేఖ - మెగాస్టార్ చిరంజీవి అందరూ కూడా హుటాహుటిన అల్లు అరవింద్ ఇంటికి చేరుకొని స్నేహారెడ్డికి ధైర్యం చెప్పారు .
ఆ విజువల్స్ కూడా వైరల్ గా మారాయి . అయితే మెగాస్టార్ చిరంజీవి కారణంగానే నిరంజన్ రెడ్డి ..అల్లు అర్జున్ కేసు టేకప్ చేశారు అని ..ఇప్పుడు బెయిల్ రావడానికి పరోక్షకంగా కారణమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . కానీ వైసిపి జగన్ కి నిరంజన్ రెడ్డి జాన్ జిగి దోస్త్ అంటూ కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.అంతేకాదు నిరంజన్ రెడ్డికి బాగా కోట్లు ఖర్చుపెట్టి మరి అల్లు ఫ్యామిలీ బెయిల్ తెప్పించుకుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు అర్థరాత్రి ఎంత హైదరాబాద్ చంచల్ గూడా జైల్లోనే బన్నీ ఉండిపోయాడు అన్న విషయం అందరికి తెలిసిందే..!