అల్లు అర్జున్ , సుకుమార్ ల ‘పుష్ప 2’ మొదటి వారం ‘బాహుబలి 2’  పేరిట ఉన్న చాలా రికార్డులని బ్రేక్ చేసింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా మొదటి వీకెండ్ కి రికార్డు ఓపెనింగ్స్ ను సాధించగా వీక్ డేస్ లో కూడా చాలా బాగా కలెక్ట్ చేసి సునాయాసంగా వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది. చూస్తుంటే రెండో వారం కూడా మంచి నంబర్స్ రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో పుష్పాటూ తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోతుంది. పుష్ప టు విజయంతో తనకి ఇంక తిరుగులేదు అనుకుని ధీమాగా ఉన్న అల్లు అర్జున్ కు పోలీసులు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తనను అరెస్ట్ చేసే దమ్ము లేదని రొమ్ము విరుచుకుని ఇంట్లో ధీమాగా ఉన్న అల్లు అర్జున్ ధైర్యంపై తెలంగాణా పోలీసులు దిమ్మ తిరిగే దెబ్బ కొట్టారు.సినీ హీరో అల్లు అర్జున్ అనూహ్య అరెస్టు తెలుగు రాష్ట్రాలతో పాటు, జాతీయస్థాయిలో చర్చకు కారణమైంది. పుష్ప-2 విడుదల సందర్భంగా ఓ మహిళ తొక్కిసలాటలో మృతి చెందిన కేసులో హీరోను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఇంత జరుగుతున్నా తను మాత్రం ధీమాగా తగ్గేదేలే అన్నట్టుగా పుష్ప రాజ్ క్యారెక్టర్ ను రియల్ లైఫ్ లో కూడా అనుసరిస్తున్నారు.పుష్ప మూవీ తర్వాత పెరిగిన క్రేజ్ తో అల్లు అర్జున్ లో అహంభావం పెరిగిందని టాక్.

ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీతో కూడా వివాదాలు పెంచుకున్నట్లు తెలుస్తుంది. ఈ అహంభావమే  అల్లు అర్జున్ కు పెద్ద ప్రాబ్లం గా మారిపోయింది. అల్లు అర్జున్ ఒక్క హీట్ తోనే ఇంతగా మారిపోవడం తన కెరీర్ కే పెద్ద ప్రాబ్లం గా మారబోయింది. సినీ లైఫ్ ని రియల్ లైఫ్ లో ఉపయోగించడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తన అరెస్టుతో తేలిపోయింది. పెద్దపెద్ద అధికారుల పక్షంలో బెయిల్ వచ్చినా కూడా జైలు జీవితం చూశాడన్న దెబ్బ తన కెరీర్ లో ఎప్పుడూ ఉంటుంది.ఈ క్రమంలో చాలామంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు.ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో చాలామంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు బన్నీ గురించి నిజజీవితంలో రాబన్ని లేతే నీకు సున్తీ చేసేదాకా ఈ సమాజం వదిలిపెట్టదు అంటూ పోస్టులు పెడుతున్నారు.పుష్ప సినిమా వరకే పుష్ప రాజ్ బయటకు వస్తే అల్లు అర్జున్ మాత్రమే ఆచితూచి అడుగులు వేయాలంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు. పుష్ప రేంజ్ తన కెరీర్లో ఊహించినంత ఆనందాన్ని తెచ్చిపెట్టిన  ఈ అరెస్టు పరిణామం తన కెరీర్లో చెరిగిపోని ముద్రగా నిలిచిపోయింది. ఈ పరిణామం ఎంతవరకు దారితీస్తుందో  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: