మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్న అది తక్కువగానే ఉంటుంది . ఇండస్ట్రీలో ఆయన రేంజ్ వేరే లేవల్. అయితే అంత పెద్ద స్టార్ సెలబ్రిటీ అయినా కూడా ఒకానోక మూమెంట్ లో టఫ్ సిచువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు డబ్బు ఉంటే ఏదైనా జరిగిపోతుందని. కానీ అదంతా అబద్ధం అని  మెగాస్టార్ లైఫ్ లో జరిగిన ఈ ఇష్యూ నే కారణం అంటూ చెప్పుకొస్తున్నారు. ఆయన పేరు సోషల్ మీడియాలో భ్రష్టు పట్టిపోయింది . దానికి కారణం ఆచార్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పూజ హెగ్డే తో ప్రవర్తించిన తీరే .


మనకు తెలిసిందే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా తెరకెక్కింది. మెగాస్టార్ చిరంజీవి అదే విధంగా రాంచరణ్ ఈ సినిమాలో నటించారు . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పూజ హెగ్డే తో కూసింత ఎక్కువగా ఓవర్ యాక్టింగ్ చేశాడు చిరంజీవి అంటూ ఆ మూమెంట్ లో ఎలా వార్తలు వినిపించాయో మనకు తెలుసు.  ఆ టైంలో చాలామంది బూతు ట్రోల్ కూడా చేశారు. స్టేజీ పైకి వచ్చిన చిరంజీవి ..పూజా హెగ్డేతో హగ్ చేసుకున్నట్లు చరణ్ ని వెనక్కి వెళ్లిపో అన్నట్లు కామెడీ గా చేస్తాడు.



అయితే అది కొందరికి వల్గర్ గా కనిపించింది. మరీ ముఖ్యంగా పెద్ద హీరో అయితే సరిపోదు అని హీరోయిన్స్ తో ఎలా ప్రవర్తించాలో  నేర్చుకోవాలి అంటూ చాలా ఘాటుగా ట్రోల్ చేశారు. కానీ అదంతా కావాలని చేసిన ట్రోలింగ్ అని .. ఆ తర్వాత క్లారిటీ వచ్చేసింది . కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం అలాంటి ట్రోలింగ్ అస్సలు పట్టించుకోలేదు.  ఇప్పుడు కూడా ఆయన సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు . అంతేకాదు సంక్రాంతి రేసులో  చిరంజీవి కూడా ఉన్నాడు . విశ్వంభర సినిమాతో ఈసారి ఇండస్ట్రీని షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు . ఆశ్చర్యమేమిటంటే జనవరి 10వ తేదీ మెగా పవర్ స్టార్ రాంచరణ్  "గేమ్ చేంజర్" సినిమా కూడా రిలీజ్ కాబోతుంది . దీంతో వీళ్ల పేర్లు హాట్ హాట్ గా ట్రెండ్ అవుతున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: