అయ్యో పాపం నాగార్జున అని ప్రేక్షకులు తలచుకునే పరిస్థితి అయితే ఏర్పడింది. కంటెస్టెంట్ల ఎంపికలో చేసిన కొన్ని పొరపాట్లు కూడా బిగ్ బాస్ షో సీజన్8 ఫ్లాప్ కావడానికి కారణమయ్యాయని తెలుస్తోంది. బిగ్ బాస్ షో సీజన్8 రేటింగ్స్ దారుణంగా ఉన్నాయి. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ షోకు గుడ్ బై చెబితే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు అయినా భారీ స్థాయిలో రేటింగ్స్ వస్తాయేమో చూడాల్సి ఉంది. బిగ్ బాస్ షో తెలుగు వెర్షన్ ను ఆపేస్తే బెటర్ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం బిగ్ బాస్ షో సీజన్8 కు నాగార్జున భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ను అందుకున్నారని తెలుస్తోంది. నిఖిల్ ఈ సీజన్ విజేతగా నిలిచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
బిగ్ బాస్ షో రాబోయే రోజుల్లో గతంలోలా రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. బిగ్ బాస్ షో విజేతకు ఫ్రైజ్ మనీతో పాటు ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో చూడాల్సి ఉంది. బిగ్ బాస్ షో సీజన్8 రేటింగ్స్ పరంగా అదరగొట్టాలని బిగ్ బాస్ షో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ షో సీజన్8 ఫైనల్ ఎపిసోడ్ లో ఆసక్తికర ట్విస్టులు ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.