సినిమాలు నటించే హీరోయిన్లు తమ అందాలతో ప్రేక్షకులను ఎప్పుడూ కవ్విస్తూ ఉంటారు .. రోజు రోజుకు తమ అందాన్ని మరింత పెంచుకుంటూ అభిమానులను ఆ కొట్టుకుంటారు .. అయితే వారిలో కొంత మంది హీరోయిన్లు చిన్నప్పుడు ఫోటోలు చూస్తే మాత్రం కొందరు షాక్ అవ్వాల్సిందే .. అప్పటికి ఇప్పటికీ ఇంత మార్పు అని షాక్ కావాల్సిందే .. చిన్నప్పుడు ఎంతో యావరేజ్ గా ఉన్న ముద్దుగుమ్మలు .. ఇప్పుడు ఎంతో అందమైన భామలుగా మారిపోయారు .. ఇప్పుడు పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా .. అలానే ..


ఇంతకీ ఆ ముద్దుగుమ్మను ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె ఎవరో తెలిస్తే అందరూ షాక్ అవుతారు . ఇప్పుడు ఆమె అందానికి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు .. క్యూట్నెస్ కు కేరాఫ్ అడ్రస్ ఆమె .. అందం మాత్రమే కాదు అభినయంలో కూడా ఈమె అద‌ర కొడుతుంది ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరంటే .. పై ఫోటోలో ఉన్న ముద్దుగుమ్మ మరెవరో కాదు సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న బ్రిగిడా సాగ .. ఈ ముద్దుగుమ్మ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు .. ఈ యముడు బుల్లితెర నుంచి ఇండస్ట్రీ లోకి వచ్చింది .. విశాల్ హీరోగా వచ్చిన అయోగ్య సినిమా తో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది .. ఇరవిన్ నిజాల్ అనే సినిమాలో బ్రిగిడా సాగ నటించింది ..


ఈ సినిమాలో నగ్నంగా నటించి అందరికీ షాక్ ఇచ్చింది .. ఈ సినిమాలో చిలకమ్మా అనే పాత్రలో కనిపించింది. సౌత్ చిత్ర పరిశ్రమలో ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్లకు హాట్‌ ఫేవరెట్ హీరోయిన్ .. అందం కంటే ఆమె ఎంతో చూడముచ్చటగా ఉంటుంది .. ముఖంలో భలే కళ‌ కనిపిస్తుంది .. ఈ ముద్దుగుమ్మ సింధూరం అనే సినిమాతో టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది .. ఈ సినిమాతో పర్లేదు అనిపించుకుంది .. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: