ఒకప్పుడు అగ్ర హీరోయిన్లు గా రాణించిన చాలా మంది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో అమ్మ , అక్క , వదిన పాత్రలు చేస్తూ కెరియర్ ను సాగుదీస్తున్నారు .. అలాగే ఇప్పుడు చెప్పబోయే హీరోయిన్ కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది .. ఆ తర్వాత సినిమాల కు కాస్త గ్యాప్ ఇచ్చింది .. ఇక ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది .. కానీ ఆశించిన స్థాయి లో విజయం అందుకోలేక పోతుంది .  అయితే సినిమాల్లో హీరోయిన్ గా చూసే సమయంలో ఎంతో పద్ధతి గా ఎలాంటి గ్లామర్ షో చేయకుండా రాణించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అంతా మారిపోయింది . సోషల్ మీడియా లో ఊహించని రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తుంది ..


ఇప్పటికీ ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ అంతే అందం గా కనిపిస్తుంది .. సోషల్ మీడియాలో హాట్‌ షోతో అదరగొడుతుంది .. అయినా ఆమె కి ఎలాంటి లాభం లేకుండా పోయింది .. ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయి లో అవకాశాలు మాత్రం రావట్లేదు . ఇంతకు ఈ ముద్దుగుమ్మ ఎవరు అంటే .. ఒకప్పటి హీరోయిన్ మీరా జాస్మిన్ .. ఒకప్పుడు కుర్రాల డ్రీమ్ గర్ల్ గా ఈ ముద్దుగుమ్మ తన నటన తో ఎంతో మంది అభిమాను లను సొంతం చేసుకుంది .. అలాగే సినిమాల్లో ఎంతో పద్ధతి గా కనిపించి పంపించింది .. ఇక తర్వాత ఊహించిన విధంగా సినిమాల కు గ్యాప్ ఇచ్చింది .. ఇక ఇప్పుడు మీరాజాస్మిన్ సోషల్ మీడియా లో ఊహించని రేంజ్ లో రెచ్చిపోతుంది .. సెకండ్ ఇన్నింగ్స్ లో రీసెంట్ గా స్వాగ్ సినిమా లో అవకాశం అందుకుంది .. కానీ ఆ సినిమా నిరాశపరిచింది .. ప్రస్తుతం ఈ సీనియర్ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ లో సరైన హిట్టు కోసం ఎంతో కసిగా ఎదురు చూస్తుంది.. కానీ మీరాజాస్మిన్ కు కాలం కలిసి రావట్లేదు ..

మరింత సమాచారం తెలుసుకోండి: