ముఖ్యంగా చాలామంది పుష్ప 2 చిత్రాన్ని చూసి అల్లు అర్జున్ పైన ప్రశంసలు కూడా కురిపించారు. బెయిల్ నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ ని పలకరిస్తూ ఉన్న సమయంలోనే టాలీవుడ్ లో నటుడుగా పేరుపొందిన శ్రీకాంత్ అయ్యంగార్ మాత్రం చాలా విచిత్రంగా విచారణనని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ట్వీట్ చేస్తు షేర్ చేయడంతో ఒక్కసారిగా అభిమానులను ఆగ్రహానికి గురయ్యాలా చేసింది.. మాట్లాడుతూ అసలు ఎందుకు పుడతారండి ఇలాంటోళ్లు.. ఇలాంటి ఫ్రస్టేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి తాను చెప్పేది ఏమిటంటే వీటన్నిటికీ బాధ్యుడు నిరంజన్ రెడ్డి గారి అంటూ తెలియజేశారు.
ఇప్పుడు శ్రీకాంత్ అయ్యగారు మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నిరంజన్ రెడ్డి బెయిల్ ఇప్పించినందుకు ఈ నటుడు అసంతృప్తిగా ఉన్నారు అంటు పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తూ ఫైర్ అవుతూ ఉన్నారు. శ్రీకాంత్ అయ్యంగార్ ఇప్పుడే కాదు గతంలో కూడా ఎన్నో సందర్భాలలో కాంట్రవర్సీస్ కామెంట్లను చేస్తూ పాపులారిటీ సంపాదించుకోవాలని చూస్తూ ఉంటారని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా వైసిపి పార్టీ పైన ఆ పార్టీ పెట్టిన పథకాల పైన కూడా సెటైర్లు వేయడం జరిగింది. ఇటీవలే జర్నలిస్ట్ పైన కూడా నీచంగా మాట్లాడడంతో చివరికి క్షమాపణలు చెప్పారు శ్రీకాంత్ అయ్యంగార్.