ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది. అల్లు అర్జున్ కి బెయిల్ రావడానికి కారణం చిరంజీవి అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది . అందులో నిజం ఎంతుంది అనేది విషయం పక్కనపడితే అది నిజం అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. బన్నీకి బెయిల్ ఇప్పించిన నిరంజన్ రెడ్డి చిరంజీవికి చాలా చాలా క్లోజ్ ..ఆ కారణంగానే ఈ ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి తన మేనల్లుడు అరెస్టు అయితే చూస్తూ ఊరుకునే టైప్ కాదు . ఫ్యామిలీ పరంగా ఎన్ని ఇష్యూస్ ఉన్నా సరే వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ జోలికి వేరే వాళ్ళు వస్తే మాత్రం దిమ్మ తిరిగిపోయే రేంజ్ లో కౌంటర్స్ ఇస్తూ ఉంటారు .


అదే చేశాడు మెగాస్టార్ చిరంజీవి . అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య ఏవో గొడవలు ఉన్నాయి అన్న విషయంలో వాస్తవం ఉంది . కానీ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడా ..? చిరంజీవి అందుకే ఒకే ఒక ఫోన్ కాల్ తో నిరంజన్ రెడ్డిని లైన్ లోకి రప్పించి మరి జైల్లోకి పంపించిన అల్లు అర్జున్ వెంటనే బెయిల్ పై రిలీజ్ చేశారు . అసలు అల్లు అర్జున్ కి బెయిల్ వస్తుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు . అయితే అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చాక చిరంజీవి ఫోన్ లో పలకరించాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన మూమెంట్లో కూడా చిరంజీవి షూటింగ్లో బిజీగా ఉన్నాడు కాని వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరి అల్లు ఇంటికి వచ్చారు .



 చిరంజీవికి మాత్రం అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం . అందుకే స్పెషల్ గా నవ్వుతూ ఉన్న ఒక స్మైలింగ్ బుద్ధా ను అల్లు అర్జున్ కి గిఫ్ట్ గా పంపించారట .ఎప్పుడు కూడా అల్లు అర్జున్ స్మైలింగ్ గా ఉంటేనే చిరంజీవికి ఇష్టమట . ఆ విషయం చాలా సందర్భాలలో బయటపెట్టారు . అల్లు అర్జున్ ఎప్పుడు శాడ్ గా ఉండకూడదు అని లైఫ్ మొత్తం ఎప్పుడూ కలర్ ఫుల్ గా స్మైల్ తో నిండిపోవాలి అన్న ఉద్దేశంతోనే ఈ విధంగా గిఫ్ట్ ఇచ్చారు అంటున్నారు ఫాన్స్. మరొక పక్క సోషల్ మీడియాలో మాత్రం చిరంజీవి రాకపోవడంపై చాలా చాలా పెడ అర్థాలు తీస్తున్నారు . మరీ ముఖ్యంగా చిరంజీవి కావాలనే ఈ విధంగా చేసి అరెస్ట్ చేయించాడు అంటూ కూడా కొందరు నోటికి వచ్చినట్టు వాగుతున్నారు. దీనిపై ఇప్పుడు బన్ని ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.  అల్లు అర్జున్ సంతోషంగా ఉండడం మీకు ఇష్టం లేదా ..? మీరు కావాలని వాళ్ళ ఫ్యామిలీ మధ్య మంట పెడుతున్నారా ..? అంటూ ఘాటుగా ట్రోల్స్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: