బాహుబలి 2 సినిమా తర్వాత ఆ స్థాయిలో మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా చూపించాడు .. ముందుగా సలార్ సినిమాతో వచ్చి బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లకు పైగా కలెక్షన్ సాధించాడు .. ఆ తర్వాత కల్కి సినిమాతో మరోసారి వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఇండియన్ చరిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు. అలాంటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గతంలో స్టార్ హీరోయిన్ త్రిష తో కలిసి పౌర్ణమి , బుజ్జిగాడు సినిమాల్లో నటించాడు .. అయితే ప్రభాస్ - త్రిష ఈ సినిమాల తర్వాత వారి మద్య ఏదో నడుస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి .. అలానే ప్రభాస్ ఒక్కడితోనే కాకుండా త్రిష కు మరో హీరో రానాతే కూడా రిలేషన్ పెట్టుకుందని గతంలో పలు వార్తలు వచ్చాయి ..
దీని కార్నంగానే వాళ్ళిద్దరూ ఆమెని వదిలేసినట్లు అప్పట్లో పలు రోమర్లు కూడా వినిపించాయి. ఆ తర్వాత త్రిషతో రెండు సినిమాల్లో నటించే అవకాశం వచ్చిన ప్రభాస్ నో అని చెప్పాడు. బాహుబలి సినిమాలో తమన్నా కి బదులుగా ముందు త్రిషని అనుకున్నారు. కానీ ప్రభాస్ ఆమెని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడతాడని వద్దని తమన్నాని పెట్టారు. రాధే శ్యామ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా త్రిషని అనుకున్నారు కానీ ప్రభాస్ డైరెక్టర్ కి చెప్పడంతో ఆమెని పెట్టలేదు మొత్తానికి సెకండ్ హీరోయిన్ రోల్ ని తీసేసారు దర్శకుడు. ఇలా త్రిషతో ప్రభాస్ సినిమాలు చేయడం మానేశారు.