-
allari naresh
-
Anand Deverakonda
-
anand malayalam actor
-
Audience
-
Blockbuster hit
-
chakravarthy
-
choudary actor
-
Cinema
-
Director
-
Hero
-
Indian
-
krishna
-
lord siva
-
Lover
-
Mamata Benerjee
-
marriage
-
Naresh
-
Nuvve Kavali
-
producer
-
Producer
-
roja ramani
-
sekhar
-
Shiva
-
sree
-
Swayamvaram
-
Tollywood
-
vadde naveen
-
Venu Thottempudi
వేణు తొట్టెంపూడి: మరో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి 1999లో స్వయంవరం సినిమాతో కెరియర్ను మొదలుపెట్టి తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకని తర్వాత వరుస విజయాలతో టాలీవుడ్ లో దూసుకుపోయాడు .. రెండువేల తొమ్మిది తర్వాత సరైన హిట్ లేకపోవడంతో వేణు కూడా ఇండస్ట్రీకి దూరమై వ్యాపారాల్లోిజీ అయ్యారు. వడ్డే నవీన్: మరో టాలీవుడ్ సీనియర్ హీరో వడ్డే నవీన్ కూడా టాలీవుడ్ సీనియర్ వడ్డే నరేష్ కొడుకుగా చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన వడ్డే నవీన్ .. 1997లో కోరుకున్న ప్రియుడు సినిమాతో హీరోగా అడుగుపెట్టాడు .. తొలి మంచి విజయం అందుకోవటంతో లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు .. తర్వాత పెళ్లి సినిమాతో నవీన్ కు బ్లాక్ బస్టర్ హీట్ వచ్చింది .. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు .. సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు .. నవీన్ తన కెరియర్ లో ఎంత వేగంగా గాడు అంతే వేగంగా పడిపోయాడు .. 28 సినిమాల్లో హీరోగా నటించిన నవీన్ .. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ..ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నాడు.
ఆర్యన్ రాజేష్: లెజెండరీ డైరెక్టర్ మరియు నిర్మాత EVV సత్యనారాయణ తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆర్యన్ రాజేష్.. హాయ్ మూవీతో హీరోగా మారి సొంతంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆర్యన్ రాజేష్ లుక్స్, నటనా ప్రతిభ చూసి అతను స్టార్ హీరో అవుతాడని అందరూ భావించారు. కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయాడు. ఎవడిగోల వాడిదే, ఆడంతే అదోటైపు, నువ్వంటే నాకిష్టం, అనుమానాస్పదం వంటి సినిమాల్లో యాక్ట్ చేసిన ఆర్యన్ రాజేష్.. చాలా తక్కువ టైమ్ లోనే ఫేడౌట్ హీరోల జాబితాలో చేరిపోయాడు.వెంకట్: వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి చిత్రంతో వెంకట్ మంచి పాపులారిటీ సంపాదించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. మరియు వెంకట్‌కి మరిన్ని సినిమా ఆఫర్స్ ను తెచ్చిపెట్టింది. కానీ సోలో హీరోగా కంటే మల్టీస్టారర్ చిత్రాల్లోనే వెంకట్ కు ఎక్కువగా ఛాన్సులు వచ్చాయి. అవి అతనికి కెరీర్ కు పెద్దగా ఉపయోకపడకపోవడంతో.. కొంతకాలానికే వెంకట్ కనుమరుగయ్యాడు. ఇక వీళ్లే కాకుండా తనీష్, యశో సాగర్, శివ బాలాజీ, సచిన్ జోషి, సూపర్ స్టార్ కృష్ణ తనయుడు ఘట్టమనేని రమేష్ బాబు, జేడి చక్రవర్తి ,జైఆకాశ్, రోహిత్ వంటి హీరోలు కూడా వెండితెరపై మెరిసి మాయం అయ్యారు.