ఎన్టీఆర్ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసినా సరే ఫ్యాన్స్ మాత్రం ఆ టైం లో చాలా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ టైం లో కళ్యాణ్ రాం ఆర్ట్స్ సోషల్ మీడియా లో హ్యాండిల్ ని కూడా టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. కానీ పుష్ప 2 ప్రీమియర్స్ టైం లో జరిగిన ఇన్సిడెంట్ ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ ఇవన్నీ చూశాక తారక్ ఫ్యాన్స్ అంతా కూడా ఆ ఈవెంట్ జరగకపోవడమే మంచిదైందని అనుకుంటున్నారు. ఎన్ టీ ఆర్ ఈవెంట్ లో ఇలాంటి సంఘటన జరిగితే ఇలాంటి పరిస్థితి అతనికి వచ్చేదేమో అని కంగారు పడుతున్నారు.ఈ ఇష్యూని తెలుగు సినీ దర్శక నిర్మాతలు, హీరోలు అంత తేలికగా తీసుకునే పరిస్థితి కనిపించట్లేదు. అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్లడం ఈరోజు కొత్తేమి కాదు. కానీ ఆ ఘటన జరగడం దురదృష్టకరం. ఐతే పోలీసుల మీద తప్పు ఉండకుండా అల్లు అర్జున్ నే ప్రధాన కారణం అంటూ వాధించడాన్ని అందరు ఖండిస్తున్నారు. అందుకే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి సినిమా పరిశ్రమ మొత్తం తమ గొంతు విప్పు తమ గళాన్ని వినిపిస్తున్నారు. స్టార్ హీరోలు సోషల్ మీడియాలో కాకుండా అల్లు అర్జున్ కి ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తుంది.