మొదటగా గోవాలో చెన్నై సంప్రదాయం ప్రకారం ట్రెడిషనల్ గా పద్ధతిగా పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన పిక్స్ బాగా ట్రెండ్ అయ్యాయి. వైరల్ అయ్యాయి . చాలా చక్కగా తమ సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ చాలా ట్రెడిషనల్ గా కీర్తి సురేష్ పెళ్లి చేసుకోవడం అందరికీ కూడా బాగా నచ్చేసింది. అయితే రీసెంట్గా కీర్తి సురేష్ క్రిస్టియన్ పద్ధతిలోనూ పెళ్లి చేసుకుంది. ఆంటోనీ తట్టిల్ క్రిస్టియన్ . ఆ కారణంగానే క్రిస్టియన్ పద్ధతిలోనూ పెళ్లి చేసుకుంది కీర్తి సురేష్ .
కీర్తి సురేష్ క్రిస్టియన్ పద్ధతికి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలో కీర్తి సురేష్ - ఆంటోనీ లిప్ కిస్ పెట్టుకుంటున్న ఫోటో కూడా ఉంది . దీంతో అభిమానులు హార్ట్ బ్రేక్ అయిపోయింది . కీర్తి సురేష్ అంటే జనాలకి చాలామందికి ఇష్టం. అలాంటి కీర్తి సురేష్ లిప్ లాక్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో ఫ్యాన్స్ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
అయితే పెళ్లి తర్వాత కీర్తి సురేష్ సినిమాలో నటిస్తుందా..? నటించదా..? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది . అంతేకాదు ఇప్పటికే ఆమెకు బాలీవుడ్ లో బడా బడా ఆఫర్స్ వస్తున్నాయి. తెలుగులో పెద్ద అవకాశాలు రావట్లేదు కానీ కోలీవుడ్లో మాత్రం అరాకొరా అవకాశాలు అందుకుంటుంది..!