అయితే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏ 11 నిందితుడిగా అల్లు అర్జున్ అరెస్టు అయ్యాడు . వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చాడు . అయితే ఒక రోజు రాత్రంతా జైల్లో నిద్ర చేసిన కారణంగా అల్లు అర్జున్ పరువు బాగా డామేజ్ అయింది. చాలా మంది టాలీవుడ్ స్టార్స్ సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి మరి పరామర్శించారు. అయితే రేవంత్ రెడ్డి కావాలని అల్లు అర్జున్ ని జైల్లో పెట్టారు.. అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని నెగిటివ్గా చూపించి అందరూ స్టార్స్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లడం పై రేవంత్ రెడ్డి కోపంగా ఉన్నారట .
ఈ క్రమంలోనే ఎవరైతే టాలీవుడ్ స్టార్స్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారో..వాళ్ళందరి ఇళ్లపై వాళ్ళ బిజినెస్ లపై ఐటి రైడ్స్ చేయించే విధంగా ప్లాన్ చేస్తున్నారట . దీనిపై ఎటువంటి అధికారి ప్రకటన లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం పిచ్చ వైరల్ గా ఈ న్యూస్ మారింది. ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి ఆ పని చేస్తే మాత్రం సగం ఇండస్ట్రీ ఢమాల్ అంటూ పడిపోవడం పక్కా అంటున్నారు జనాలు..!