ఈ మధ్యకాలంలో బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా చాలామంది హీరోయిన్స్ సైతం బికినీ అందాలతో భారీ పాపులారిటీ సంపాదించుకుంటూ అవకాశాలను సంపాదించుకుంటున్నారు. అల నిరంతరం బికినీ అందాలతో కుర్రకారులను తెగ ఆకట్టుకుంటున్న హీరోయిన్స్ లలో దిశాపటానీ, మౌని రాయ్ కూడా ఒకరు.. ఈ ముద్దుగుమ్మలు ఇద్దరు కూడా ఎప్పుడు తమ అందాలను ప్రదర్శించడానికి పోటీ పడుతూ ఉంటారు. అప్పుడప్పుడు విదేశీ టూర్లలో కూడా తమ అందచందాలతో బీచులలో ఎంజాయ్ చేస్తూ తెగ సందడి చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్న కొన్ని ఫోటోలు సైతం కుర్రకారులను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.


బీచ్ లో వెకేషన్ లు బ్లాక్ కలర్ బికినీ ధరించిన దిశాపటాని తన బ్యాక్ ఫ్రంట్ అందాలతో స్టైలిష్ గా అందాలను ప్రదర్శిస్తోంది. మరొక ఫోటోలో మిర్రర్ సెల్ఫీలో టూ పీస్ బికినీలో అందాల  జాతర చేస్తోంది ఈ ముద్దుగుమ్మ క్యూట్ స్మైల్ గా బికినీ ఫోటోలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నది. మరొక ఫోటోలో బీచ్ లో టూ పీస్ బికినీలో అందాలను చూపిస్తూ ఉన్నది. మరొక ఫోటోలో అయితే మౌని రాయ్ ,దిశ పటానీ ,తన ఫ్రెండ్ తో కలిసి అందాలు మరింత చూపిస్తూ పోటీపడి మరి చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మొత్తానికి ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో బికినీ అందాలతో రచ్చ చేస్తున్నారని చెప్పవచ్చు.


2015 లో వచ్చిన లోఫర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన దిశా పటాని ఆ తర్వాత బాలీవుడ్ వైపుగా అడుగులు వేసి అక్కడ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. మౌని రాయ్ కూడా నాగిని సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ఆ తర్వాత బ్రహ్మాస్త్ర అనే సినిమాలో కూడా విలన్ గా నటించి మరింత క్రేజీ సంపాదించుకుంది. నిరంతరం ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో హీటెక్కించే విధంగా అందాలతో బ్లాస్ట్ చేస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: