తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌లో ఎంతో మంది ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్స్ గా మారారు.. ఇప్పటికీ సినిమాల్లో తమ హవా చూపిస్తున్నారు.. అయితే టాలీవుడ్ లో సెంటిమెంటో లేదా కమిటీమెంటో తెలియదు కానీ , ఒక్క స్టార్ హీరోతోనే ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు .. ఒక సినిమాలో ఆ కాంబినేషన్ హిట్ అయితే అదే జోడిని తర్వాత సినిమాల్లో దర్శక నిర్మాతలు రిపీట్ చేయడం అలవాటు .. అలాగే ప్రేక్షకులకు అభిమానులకు కూడా ఆ కాంబో నచ్చటం సర్వసాధారణం .. ఇలాగే ఒకే హీరోతో ఎక్కువసార్లు సినిమాలు చేసిన కొంతమంది స్టార్ హీరోయిన్‌ల‌ గురించి ఇక్కడ తెలుసుకుందాం . రెజీనా కసాండ్రా: మహేష్ బాబు బావ‌ సుధీర్ బాబు హీరొగ వచ్చిన శివమనసులు శృతి సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన రెజీనా .. ఆమె కెరియర్లు ఎక్కువగా యంగ్ హీరో సందీప్ కిషన్ తోనే ఎక్కువ సినిమాలు చేసింది ..


సందీప్ కిషన్ , రెజీనా కాంబినేషన్లో మొత్తంగా ఐదు సినిమాలు వచ్చాయి. సౌందర్య: దివంగత‌ తెలుగు స్టార్ హీరోయిన్ సౌందర్య పేరు ఎంతో చెప్పుకున్నా తక్కువే .. ఈ మెట్టను నట జీవితంలో తెలుగులో ఎక్కువగా విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించింది .. వీరిద్దరి కాంబినేషన్లో మొత్తంగా ఏడు సినిమాలకు పైగా టాలీవుడ్ లో వచ్చాయి . వాటిలో దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి . అనుష్క: టాలీవుడ్ ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ లో బాబ్లీ బ్యూటీ అనుష్క కూడా ఒకరు.. ఆత్మీని నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ .. ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా మారిన తర్వాత అక్కినేని నాగార్జున తో కలిసి దాదాపు 9 సినిమాల్లో నటించింది ..


ఇక వాటిలో ఐదు సినిమాలు నాగార్జునకు జంటగా ఆ అనుష్క నటించగా .. మిగిలిన సినిమాల్లో క్యామ్ రోల్స్ చేసింది. అనుష్క ప్రభాస్: నాగార్జున తర్వాత పాండే స్టార్ ప్రభాస్ తో కూడా అనుష్క ఎక్కువ సినిమాల్లో నటించింది .. వీరిద్దరి కాంబినేషన్లో దాదాపు నాలుగు సినిమాలు వచ్చాయి .. నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడంతో .. అనుష్క ప్రభాస్ జోడి కి సూపర్ క్రేజ్ వచ్చింది. విజయశాంతి: లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి .. తన కెరీర్ లో ఎక్కువ సినిమాలు మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించారు.. వీరిద్దరి జంటకి గతంలో అభిమానులు సూపర్ క్రేజ్ ఉండేది .. చిరంజీవి విజయశాంతి కలిసి మొత్తంగా 19 సినిమాల్లో నటించారు .. హలో సగానికి పైగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచాల విజయాలు సాధించాయి.  ఇలా టాలీవుడ్లో ఓకే హీరోతో నాలుగైదు సినిమాలు చేసిన హీరోయిన్లుగా ఈ ముద్దుగుమ్మలు రికార్డు క్రియేట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: