రష్మిక మందన్నా.. గురించి అందరూ అనుకున్నట్టే జరిగింది . చాలామంది రష్మిక లైఫ్ లో ఇది జరగబోతుంది అంటూ అంతా గెస్ చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది. నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్నా.. తాజాగానే పుష్ప2 సినిమాతో హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది . ఎంతలా అంటే ఇప్పటివరకు రష్మిక మందన్నా.. తన కెరియర్ లో నటించిన అన్ని సినిమాలలోకి ఇదే ది బెస్ట్ గా నిలిచింది .


కేవలం నటన పరంగానే కాదు ..చక్కగా అందంగా కూడా ఆకట్టుకునింది . అందరికీ శ్రీవల్లి లాంటి భార్య రావాలి అని కోరుకుంటున్నారు అంటే దానికి కారణం రష్మిక మందన్నా అనే చెప్పాలి . కాగా రీసెంట్గా రష్మిక మందన్నాకు సంబంధించిన ఒక వార్త ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అయింది.  శ్రీవల్లి పాత్ర చూసిన తర్వాత చాలా మంది ఆమెకు ట్రెడిషనల్ పాత్రలే ఆఫర్ చేస్తారు అంటూ జనాలు ముందుగానే ఊహించారు . అయితే ప్రస్తుత పరిస్థితులు ఆమెకు అలానే కలిసి వచ్చేలా ఉన్నాయి .



తాజాగా రెండు బడా సినిమాలలో అవకాశాలన్ని మిస్ చేసుకుందట రష్మిక మందన్నా. దానికి కారణం కూడా పుష్ప2 సినిమానే అంటున్నారు జనాలు. శ్రీవల్లి పాత్రలో చాలా చక్కగా మెరిసిన రష్మిక మందన్నాకు అలాంటి పాత్రలే ఇస్తున్నారట . అయితే ఎప్పుడు అలాంటి పాత్రలే చేస్తే బోర్ కొట్టేస్తుంది అంటూ రష్మిక మందన్నా.. రెండు సినిమాలను రిజెక్ట్ చేసిందట . ఆశ్చర్యం ఏంటంటే ఆ రెండు కూడా పాన్ ఇండియా సినిమాలే. దీంతో సోషల్ మీడియాలో రష్మిక మందన్నాకు సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారాయి . ఊహించిన చిక్కుల్లో ఇరుక్కున్న రష్మిక అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు. పాపం పుష్ప 2 సినిమా హిట్ అయినా ఆ ఆనందమే లేకుండా పోయింది..!?

మరింత సమాచారం తెలుసుకోండి: