ఈ సినిమాలోని స్క్రీన్ ప్లేకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నాగ్ అశ్విన్ ప్రేక్షకులకు మాట ఇచ్చిన విధంగా సినిమాలోని ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లారు. కల్కి 2898 ఏడీ సీక్వెల్ కోసం కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి 2898 ఏడీ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.
ప్రభాస్ సినిమాలు బడ్జెట్, కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నటుడిగా ఒక్కో మెట్టు ఎదుగుతూ భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. కల్కి 2898 ఏడీ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూసున్నామని సినీ అభిమానులు సైతం చెబుతున్నారు. దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
2028 సంవత్సరంలో కల్కి 2898 ఏడీ సీక్వెల్ థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకే ఎక్కువ సమయం పడుతుందని మేకర్స్ నుంచి సమాచారం అందుతోంది. ఎప్పుడు విడుదలైనా ఈ సినిమా సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కల్కి మూవీ సీక్వెల్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది. కల్కి 2898 ఏడీ సీక్వెల్ ఎప్పుడు విడుదలైనా సంచలనాలు సృష్టించడం పక్కా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కల్కి 2898 ఏడీ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.