1000 కోట్లు రాబట్టిన సినిమాలోని నటీనటుల గురించి ఇక్కడ ఓసారి చూద్దాం.. ఇండియన్ చిత్ర పరిశ్రమలో ఒకే ఒక సీనియర్ నటి 1000 కోట్లు వసూలు చేసిన సినిమాలో నటించి రికార్డు క్రియేట్ చేసింది . ఇంతకు ఆ సీనియర్ నటి ఎవరు ? ఆమె చేసిన సినిమాలు ఏంటి? ఇంతకి ఆ సీనియర్ నటి మరెవరో కాదు ఒకప్పటి హీరోయిన్ రమ్యకృష్ణ .. భారతీయ చిత్ర పరిశ్రమ లోనే బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న సీనియర్ నటి రమ్యకృష్ణ .. ఇండియన్ సినిమాలోని అత్యంత ప్రజాధరణ పొందన నటీమణులో రమ్యకృష్ణ కూడా ఒకరు .. చిత్ర పరిశ్రమలో గత 30 సంవత్సరాలుగా తమిళం , తెలుగు , కన్నడ , మలయాళం , హిందీ సినిమాలో నటించి ఎన్నో అవార్డులు దక్కించుకున్నారు .. కోలీవుడ్లో సూపర్ స్టార్ రజినీకాంత్ నరసింహాలో నీలాంబరి పాత్రలో నటించి భారీ క్రేజ్ తెచ్చుకుంది .. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెర్కక్కించిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో నటించింది. ఈ సినిమా రమ్యకృష్ణ ని మరోసారి ప్రేక్షకులకు దగ్గర చేసింది ..
45 సంవత్సరాలు వయసులో కూడా రమ్యకృష్ణ రాజమౌళి బాహుబలి సినిమాతో అదరగొట్టింది .. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడమే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన భారతీయ మొదటి సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది .. అలాగే తొలి 1000 కోట్లు వసూల్ చేసిన సినిమాలో నటించిన సీనియర్ హీరోయిన్గా రమ్యకృష్ణ రికార్డులకు ఎక్కారు. అయితే బాహుబలి లో శివగామి పాత్రతో చిత్ర పరిశ్రమంలో మళ్లీ తనదైన ముద్ర వేసుకుంది.. రమ్యకృష్ణ కంటే ముందే బాహుబలిలో సౌగామి పాత్ర కోసం అతిలోకసుందరి శ్రీదేవిని సంప్రదించారు.. శ్రీదేవి ఆ పాత్రలో నటించడానికి సమయం లేకపోవడంతో రమ్యకృష్ణను తీసుకున్నారు.. బాహుబలి తర్వాత రమేష్ కృష్ణ ఆస్తులు విలువ 100 కోట్లకు పైగా దాటింది.. అలాగే సౌత్ అగ్రి నటీమణులు ఈమె కూడా ఒకరు.. ఈమె నటించే ఒక్కో సినిమాకు మూడు నుంచి ఐదు కోట్ల వరకు తీసుకుంటున్నారు రమ్యకృష్ణ.
View this post on InstagramA post shared by ramya krishnan (@meramyakrishnan)