ప్రజెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారిపోయింది.  ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ కి  సంబంధించిన వార్తలు ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ ఇవ్వడం ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్స్ మొత్తం అల్లు కాంపౌండ్ చుట్టూ తిరుగుతూ ఉండడం చాలా చాలా హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఆఫ్ కోర్స్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత చాలామంది బాధపడ్డారు . ఎందుకురా బన్నీ లైఫ్ ఇలా మారిపోయింది అంటూ మాట్లాడుకున్నారు .


అయితే చాలామంది సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ని చాలా జాగ్రత్తగా ఉండాలి అని.. ఇకపై ఏ ఈవెంట్ కి వెళ్లిన చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి అంటూ సూచించారు . అయితే అల్లు అర్జున్ కు బెయిల్ ఇప్పించిన మావయ్య చిరంజీవిని స్వయంగా కలిసి మరి థాంక్స్ చెప్పారు . నాగబాబుని కూడా ఇంటికి వెళ్లి మరి కలిసి థ్యాంక్స్ చెప్పారు . దీనికి సంబంధించిన వీడియో విజువల్స్ పిక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి.  అయితే ఇప్పుడు తెరపై మరో షాకింగ్ మ్యాటర్ రివీల్ అయింది .



అల్లు అర్జున్ - మెగాస్టార్ చిరంజీవి ని కలవడం మెగా హీరోలకి ఇష్టం లేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కారణంగానే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ  రకరకాల పోస్ట్లు పెట్టే ఈ హీరో అసలు అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి మీట్ అయిన విషయం స్పందించకుండా వేరే సినిమాలకు ప్రమోషన్స్ చేస్తూ బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. బహుశా ఈ హీరోకి బన్నీ-చిరంజీవి కలవడం ఇష్టం లెదు ఏమో అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు జనాలు.  దీంతో సోషల్ మీడియాలో మరొకసారి అల్లు ఫ్యామిలీకి- మెగాఫ్యామిలీకి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతూ సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: