కంగువ చిత్రం ఓటీటీలో సరికొత్త రికార్డును సృష్టించింది. కాగా దాదాపు 350 కోట్లకు పైగా ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. సినిమా చాలా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో విమర్శలు రావడంతో చిత్ర బృందం సౌండ్ లెవల్ తగ్గించింది. కానీ కంగువ సినిమాలోని డైలాగ్ కంటే బ్యాక్ గ్రౌండ్ సౌండ్ ఎక్కువ కావడంతో డైలాగ్ అర్థం కావడం లేదని సినిమా చూసిన వారు విమర్శించారు. థియేటర్లలో పెద్దగా ఆదరణ పొందని కంగువ ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించింది.కంగువ చిత్రం వారంలో 1 బిలియన్ స్టీమింగ్ నిమిషాలను అందుకుంది. థియేటర్స్ లో ఫ్లాప్ అయినా.. ఓటీటీలో మంచి మంచి ఆదరణ అందుకుంటుంది ఈ సినిమా. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. కాగా యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా సూర్య హీరోగా తెరకెక్కిన కంగువ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మించచిన విషయం తెలిసిందే. కంగువ సినిమా 3డి టెక్నాలజీలో 10కి పైగా భాషల్లో రూపొందింది. ఇకపోతే ప్రస్తుతం ఓటీటీలో ప్రసారమవుతున్న ఈ సినిమా ఇంకా ఎలాంటి రికార్డులను సాధిస్తుందో చూడాలి మరి.