తాజాగా ఒక వీడియో పోస్ట్ చేసింది ఇందులో క్రమం తప్పకుండా యోగ జిమ్ చేస్తున్నటువంటి ఈమె ఇప్పుడు భిన్నంగా సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తున్నట్టుగా అది కూడా గోవా బీచ్ లో వాటర్ లో సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అయితే అలా సముద్రంలో నది కలిసే చోటు బోటు పై ఇలా ప్రయాణిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఇది సాహసంతో కూడిన రిస్క్ అని కూడా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ స్టార్ కిడ్ మాత్రం అలా ఎంతో ధైర్యంగా సాధ్యం చేసి చూపిస్తోంది.
వైట్ బికినీలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది ఆలయ. ఈమె బాడీ స్ట్రక్చర్ కి పర్ఫెక్ట్ టోన్ లుక్కులు బికినీ ఎలివేట్ చేసిందని కూడా చెప్పవచ్చు. ఒక్కో ఫోటోలలో చాలా స్టైలిష్ గా తన అందాలను ప్రదర్శిస్తోంది ఆలయ. ముఖ్యంగా ఫ్రంట్ బ్యాక్ అందాలతో టు హాట్ గా కనిపిస్తోంది ఆలయ. ఈమె కెరియర్ విషయానికి వస్తే ఆలయం చివరిగా ఎఫ్ చిత్రంలో రాజ్ కుమార్ రావు జోడిగా నటించిన ప్రస్తుతం శ్రీకాంత్ అని ఒక బయోపిక్ లో నటిస్తూ ఉన్నదట. ఈమె తల్లిదండ్రుల విషయానికి వస్తే నటి పూజా బేడీ, వ్యాపారవేత్త అయిన ఫర్హాన్ ఇబ్రహీం దంపతులకు ఈమె జన్మించింది. అయితే కొంతకాలం తర్వాత ఈమె తల్లి తండ్రులు విడిపోవడంతో ప్రస్తుతం తన తల్లి వద్ద ఉన్నదట.