కాగా తెలంగాణ గవర్నమెంట్ మాత్రం జిమ్మిక్కులు చేస్తూ ఆ రోజు నైట్ జైల్లోనే అల్లు అర్జున్ ఉండేలా ప్లాన్ చేసింది . మొత్తానికి రేవంత్ రెడ్డి ఆ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. అనుకున్న విధంగానే అల్లు అర్జున్ ని రాత్రంతా జైల్లో నేల మీద నిద్రపోయేలా చేసాడు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మధ్య ఎటువంటి పర్సనల్ శట్రుత్తవం లేకపోయినప్పటికీ ఎందుకు రేవంత్ రెడ్డి ఇలా చేశాడు..? అని జనాలు అంతా మాట్లాడుకుంటున్నారు . అయితే సినీస్టార్స్ కూసింత ముందు స్టెప్ వేసి అల్లు అర్జున్ ని పరామర్శించడానికి డైరెక్ట్ గా ఇంటికి వెళ్లిపోయారు. ఒకరు కాదు ఇద్దరు కాదు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఎవరో ఇద్దరు ముగ్గురు తప్పిస్తే అందరు స్టార్స్ ఇంటికి వెళ్లి మరి అల్లు అర్జున్ ని పలకరించారు. డైరెక్టర్ - ప్రొడ్యూసర్స్ - యంగ్ హీరో స్టార్ లు అందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పరామర్శించారు .
అయితే నాగార్జున మాత్రం ఇంటికి వెళ్లి పరామర్శించలేదు . అల్లు అర్జున్ - అల్లు అరవింద్ అంటే మొదటి నుంచి నాగార్జునకు స్పెషల్ దోస్తీ ఉంది . మరి ముఖ్యంగా నాగచైతన్య నటించిన తండేల్ సినిమా అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు . నాగచైతన్య - అల్లు అర్జున్ ని పర్సనల్గా మీట్ అయి పరామర్శించారు . కానీ నాగార్జున మాత్రం అల్లు అర్జున్ ని కలవలేదు . అయితే దాని వెనక పెద్ద ఏమి రీజన్ లేదు అంటూ కూడా బయటపడింది . కానీ కొంతమంది మాత్రం నాగార్జునకి అల్లు అర్జున్ కి గతంలో ఓ హీరోయిన్ కారణంగా మిస్ అండర్స్టాండింగ్ వచ్చాయి అని .. ఆ టైంలో వీళ్ళిద్దరి మధ్య బాగా సైలెంట్ వార్ జరిగింది అని ..ఆ ఇష్యూ ని ఇంకా మనసులోనే పెట్టుకొని ఉన్నట్లున్నాడు నాగార్జున ..ఆ కారణంగానే అల్లు అర్జున్ అరెస్ట్ అయినా ఇంటికి వచ్చి మీట్ అవ్వలేదు అంటూ ప్రచారం చేస్తున్నారు . అయితే ఫాన్స్ వర్షెన్ మాత్రం వేరేలా ఉంది . ఆల్రెడీ నాగార్జున ఫోన్ కాల్ చేసి పరామర్శించారు అని ..డైరెక్ట్ గా కూడా కొద్ది రోజుల్లోనే కలవబోతున్నారు అని ..దానిపై ఎలాంటి ఇష్యూ క్రియేట్ చేయకపోవడం బెటర్ అంటూ సజెస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ న్యూస్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది..!