ఆ తర్వాత వాళ్ళు మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . అయితే ఆ తర్వాత నాగచైతన్య పెళ్లి చేసుకుంటాడు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ గా శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్ధం చేసుకొని కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయబోతున్నాను అంటూ పోస్ట్ పెట్టాడు . దీంతో సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది. సినీ జనాలు కూడా షాక్ అయ్యారు. డిసెంబర్ 4వ తేదీ అంగరంగ వైభవంగా శోభిత ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్ళు వేసి తన భార్యగా అక్కినేని ఇంటికి కోడలుగా అడుగుపెట్టేలా చేసాడు.
అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొన్ని శోభిత ధూళీపాళ్ల పిక్స్ అలాగానే నాగ చైతన్య పిక్స్ లీక్ అయ్యి బాగా ట్రెండ్ అవుతూ వచ్చాయి. అవి పెళ్లికి ముందే దిగినట్లు కూడా బయటపడ్డాయి . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు వీళ్ళు పెళ్ళికి ముందు హనీమూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేశారా ..? అంటూ ఓ రేంజ్ లో ట్రోలింగ్ కి చేస్తున్నారు ఆకతాయిలు . శోభిత ధూళిపాళ్ళ - నాగ చైతన్య రొమాంటిక్ గా ఉన్న కొన్ని ఫోటోలు బాగా ట్రెండ్ అవుతాయి . దీంతో పెళ్లికి ముందే వీళ్ళు అన్ని ఎంజాయ్ చేసేసారని.. ఇక పెళ్లి ఎందుకని ..పెళ్లి అనేది జస్ట్ ఒక సాకు మాత్రమేనని.. ఎప్పుడో వీళ్ళు అన్ని ఎంజాయ్ చేసేసుంటారు అని ..పిచ్చిపిచ్చిగా ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు..!