చాలామంది స్టార్స్ ఇప్పుడు అదే విధంగా చేస్తున్నారు . కాగా రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక యంగ్ హీరోకి సంబంధించిన న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్న ఈ యంగ్ హీరో చాలా చాలా అందంగా ఉంటాడు . మంచి మంచి సినిమాలను చూస్ చేసుకుంటూ వెళుతున్నాడు. మరిన్ని కొత్త కంటెంట్ ని లైన్ లో పెట్టుకుని ఉన్నాడు. అయితే ఈ యంగ్ హీరోకు ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదు . ఆయన చేసిన మూవీలు ఫ్లాప్ అయ్యాయి .
దీంతో కూసింత ట్రాక్ తప్పుతున్నాడు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే ఈ యంగ్ హీరోకి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఈ యంగ్ హీరో..ఓ యంగ్ హీరోయిన్ ని ప్రెగ్నెంట్ చేశాడు. అది కూడా పెళ్లికి ముందే . అంతే కాదు ఆ తర్వాత ఆ విషయం ఎక్కడ బయటపడి తన పేరు పాడైపోతుందో అంటూ తెలిసిన డాక్టర్లతో అబార్షన్ కూడా చేయించాడట . ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది . అసలు పెళ్లికి ముందే ఇలా చేయడం తప్పు మళ్ళీ అబార్షన్ చేయడం ఇంకా తప్పు అంటూ జనాలు ఫైర్ అయిపోతున్నారు . అయితే ఈ విషయంలో ఆ హీరోది ఏది తప్పులేదు అని హీరోయిన్ ఏ తప్పు అంటూ కూడా జనాలు మాట్లాడుతున్నారు . అసలు నిజా నిజాలు ఏంటో వాళ్లకే తెలియాలి . మొత్తానికి ఈ హీరో పేరు సోషల్ మీడియాలో గబ్బులు లేపేస్తుంది..!