టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న బ్యూటీలలో కొద్ది శెట్టి ఒకరు . ఈమె పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు తన దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాతోనే వైష్ణవ్ తేజ హీరోగా కెరియర్ను మొదలు పెట్టగా బుచ్చిబాబు సనా కూడా ఈ మూవీ తోనే దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 

అలాగే ఈ సినిమాలో కృతి శెట్టి తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు సూపర్ సాలిడ్ గుర్తింపు లభించింది. దానితో ఈ సినిమా తర్వాత వరుస పెట్టి ఈమెకు సినిమా అవకాశాలు వచ్చాయి. ఈమె కూడా చాలా సినిమాలలో నటించింది. కానీ ఉప్పెన తర్వాత ఈమె నటించిన కొన్ని సినిమాలు మాత్రమే మంచి విజయాలను అందుకున్నాయి. చాలా శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇకపోతే ఈమె ఆఖరుగా తెలుగులో శర్వానంద్ హీరోగా రూపొందిన మనమే సినిమాలో హీరోయిన్గా నటించింది. 

మూవీ తర్వాత ఈమె నటించిన ఏ తెలుగు సినిమా కూడా విడుదల కాలేదు. సినిమాల్లో అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అదే స్థాయిలో రెచ్చిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా అవి ప్రస్తుతం సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: