ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు ఎక్కడ అవకాశాలు తగ్గిపోతాయోనని పెళ్లిళ్లు చేసుకోవడం కూడా ఆపేస్తున్నారు. 30 ఏళ్లు పూర్తయి 40 ఏళ్లు పడే సమయంలో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇక మరికొంత మందేమో పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కనకుండా గ్లామర్ గా ఉంటూ సినిమాల్లో చేస్తున్నారు. అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఒక న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..ఇండస్ట్రీలో ఉన్న ఓ స్టార్ హీరోయిన్హీరో కారణంగా ప్రెగ్నెంట్ అయి ప్రెగ్నెంట్ అయ్యాక అబార్షన్ చేయించుకుంది అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ వార్త సినీ ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది. అయితే ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న ఆయన కి ఈ ఏడాది అంతగా కలిసి రాలేదు. అలాగే ఈ హీరోయిన్ కి ఈ ఏడాది హిట్ పడ్డప్పటికీ అంతగా ఈమెకు గుర్తింపు రాలేదు..

దాంతో ఏజ్ చిన్నదే కాబట్టి మరికొద్ది రోజులు అయ్యాక పెళ్లి చేసుకుందాం అనుకున్నారట ఈ ఇద్దరు సెలబ్రిటీలు. పెళ్లయితే లేటుగా చేసుకోవచ్చు కానీ డేటింగ్ లో ఉన్న సమయంలో సడన్గా ఆ హీరోయిన్ కి ప్రెగ్నెంట్ అవ్వడంతో అవకాశాలకు ప్రెగ్నెంట్ అడ్డు వస్తుంది అనే ఉద్దేశంతో గప్ చుప్ గా వెళ్లి 2 నెలల కడుపు తీయించుకుందట. దీంతో ఈ న్యూస్ ఆ నోటా ఈ నోటా పాకి ఇండస్ట్రీ మొత్తం వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ ఇద్దరు పూర్తి ఫోకస్ ని సినిమాల పైనే పెట్టారు. పెళ్లి మాట వచ్చేసరికి దాటవేస్తున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో ఇవన్నీ కామనే కానీ ప్రెగ్నెంట్ అవ్వడం అబార్షన్ అవ్వడం అనే వార్తలు మాత్రం ఆ హీరోయిన్ సినీ కెరియర్ పై ప్రభావం చూపిస్తాయని కొంతమంది అంటున్నారు.

ఇక ఆ హీరోయిన్ తన ప్రెగ్నెంట్ వార్తని ఎంత దాచాలని చూసినా కూడా అది ఒక నోటి నుండి మరో నోటికి పాకడంతో ఇండస్ట్రీ మొత్తం వైరల్ అయింది. ఇక ఇండస్ట్రీలో స్టార్డం కోసం ఎదురుచూస్తున్న ఆ హీరో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్తున్నారు.కానీ ఆ హీరోయిన్ మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంటూ అవకాశాలను అందుకుంటుంది.ఇక వరుస అవకాశాలు ఉన్న సమయంలో సడన్గా ప్రెగ్నెంట్ అవ్వడంతో గప్ చుప్ గా అబార్షన్ చేయించుకొని సైలెంట్ అయిపోయింది. ప్రస్తుతం ఈ వార్త ఫిలింనగర్లో తెగచక్కర్లు కొడుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: