అలాంటి నీహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురె ఈ నీహారిక కొణిదెల. 31 సంవత్సరాలు ఉన్న నీహారిక కొణిదెల... తన కెరీర్ లో యాంకర్ గా పరిచయమై.... వెబ్ సిరీస్ లు కూడా చేసింది. ఆ తర్వాత హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి నీహారిక కొణిదెల బర్త్డే తాజాగా జరిగింది. డిసెంబర్ 18వ తేదీన అంటే రెండు రోజుల కిందట నీహారిక కొణిదెల బర్త్డే చాలా గ్రాండ్ గా జరిగింది.
అయితే తన బర్త్డేకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న నిహారిక రచ్చ చేసింది. కేక్ కట్ చేసి తన కుటుంబ సభ్యులకు... బర్త్డే చేసుకుంది నీహారిక కొణిదెల. అయితే ఈ బర్త్డే వేడుకల్లో ఓ యూట్యూబర్ మెరిశాడు. నిఖిల్ అనే యూట్యూబర్... నిహారిక బర్త్డేకు వచ్చాడు. ఈ సందర్భంగా... నీహారిక కొణిదెల కు చెంపపై కిస్ కూడా పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
అయితే ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ నిహారిక పై ఫైర్ అవుతున్నారు. భర్తను వదిలి నీహారిక కొణిదెల... ఇలా చేయడం దారుణం అంటున్నారు. నిఖిల్ తో ఇంత చనువు అవసరమా అని చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా... రాజస్థాన్ లో పెళ్లి చేసుకున్న నిహారిక... గత ఏడాది కిందట తన భర్తకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 2020 ఆ సమయంలో... నిహారిక పెళ్లి జరిగింది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల తన భర్తకు విడాకులు ఇచ్చింది నిహారిక.