అందాల ముద్దుగుమ్మ శోభిత ధూళిపాళ్ల - నాగార్జున 100 మూవీలో స్పెషల్ సాంగ్ లో మెరవబోతుందట . గతంలో అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యారాయ్ ఏ విధంగా అయితే అమితాబచ్చన్ - అభిషేక్ బచ్చన్ తో "కజరారే" సాంగ్ లో నటించిందో అదే విధంగా ఇప్పుడు నాగార్జున - నాగచైతన్య -శోభిత ధూళిపాళ్ల ఓ సాంగ్లో చిందుల వేయబోతున్నారట . . ఇది తెలుసుకున్న జనాలు ఫుల్ షాక్ అయిపోతున్నారు. పెళ్లయిన తర్వాత ఇలాంటి బోల్డ్ డెసీషన్ తీసుకోవడం నిజంగా గ్రేట్ అంటున్నారు.
శోభిత అంటే ఓకే.. కానీ అంత పెద్ద స్టార్ అయిన అక్కినేని నాగార్జున కూడా అందుకు ఓకే చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చూడాలి మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో . ...? ప్రజెంట్ ఈ న్యూస్ అయితే మాత్రం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది. నిజంగానే నాగార్జున గ్రేట్ అని చెప్పాలి. పెళ్లి తరువాత అసలు సినిమాలో నటించడానికి ఒప్పుకోని మామ గారులు ఉన్న ఈ కాలంలో స్వయంగా ఆయనే తన సినిమాలో నటించడానికి ఛాన్స్ ఇవ్వడం నిజంగానే గ్రేట్ అంటున్నారు జనాలు ...!