చిత్ర పరిశ్రమలో ఉండే హీరోయిన్స్ ఎఫైర్స్ పెట్టుకోవడం ఎంతో కామన్ గా జరుగుతూనే ఉంటుంది .. ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురితో ఎఫైర్ నడిపిన వారు కూడా ఉన్నారు. చాలా మంది హీరోయిన్లు తమ ప్రేమ వ్యవహారాల కారణంగా మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటారు. అలాగే ఎంతో మంది ప్రేమ , బ్రేకప్ , రిలేషన్స్ , డేటింగ్ ఇలా చాలా మంది హీరోలు , హీరోయిన్స్ వార్తల్లో నిలుస్తున్నారు .. అయితే ఇప్పుడు చెప్పబోయే హీరోయిన్ మాత్రం ఎంతో డేంజర్ .. ఏకంగా మాఫియా డాన్ తోనే సంబంధం పెట్టుకుంది .. ఆమె చిన్న హీరోయిన్ కూడా కాదు .. ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ .. ఎవరు ఊహించిన విధంగా కనిపించకుండా పోవడంతో ఆమెపై హాట్ టాపిక్ గా చర్చ నడిచింది .. 24 ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్ ఇండియాకు తిరిగి వచ్చింది.. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు ? ఆ మాఫియా డాన‌న్‌తో ఎఫ్ఎర్ ఎలా పెట్టుకుంది .. డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది ఇప్పుడు ఆధ్యాత్మిక బాటలో దిగింది..  ఇంతకు ఆమె ఎవరంటే ..


90వ దశకమంలో తన అందంతో కుర్రాలను కట్టిపడేసింది .. ఆమె మమతా కులకర్ణి.. బాలీవుడ్ లో ఎంతోమంది అభిమానుల హృదయాలలో స్థానం దక్కించుకుంది .. అయితే తర్వాత ఉన్నట్టుండి సినిమాల్లో కనిపించకుండా పోవడంతో ఆమెపై చర్చ మొదలయింది.  ఇప్పుడు ఎట్టకేలకు 24 సంవత్సరాల తర్వాత మమతా భారతదేశానికి తిరిగి వచ్చింది .. ఇండియాకి తిరిగి వచ్చిన ఈ సీనియర్ హీరోయిన్ మళ్ళీ బాలీవుడ్ లో అడుగు పెడతారా ? అనే వరుస ప్రశ్నలు ఎదురయ్యాయి .. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సీనియర్ హీరోయిన్ కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది .. దీంతోపాటు డ్రగ్స్ కేసు విషయాలు గురించి కూడా ఆమె కొన్ని సంచలన విషయాలు బయట పెట్టింది.


భారతదేశం నుంచి వెళ్లిపోవడానికి గల కారణాన్ని మమత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారతదేశం నుంచి వెళిపోవడానికి అతిపెద్ద కారణం ఆధ్యాత్మికత .. 1996లో నేను ఆధ్యాత్మికత వైపు మగ్గు చూపాను ఆ సమయంలో నేను గురు  గగన్ గిరి మహారాజ్‌ను కలిశాను .. ఆయనను కలిసిన తర్వాత నాకు ఆధ్యాత్మికతపై ఎంతో ఆసక్తి పెరిగింది .. బాలీవుడ్ నాకు కీర్తి ప్రతిష్టను ఇచ్చింది నేను అది అంగీకరిస్తున్నాను ఆ తర్వాత బాలీవుడ్ ఆదరణ కోల్పోయాను నేను చాలా సంవత్సరాలు దుబాయ్ లో ఉన్నాను .. దాదాపు 12 సంవత్సరాల పాటు బ్రహ్మచారిగా మిగిలిపోయాను అలాగే ఆమె మాట్లాడుతూ ఇప్పుడు నేను సన్యాసిని .. నాకు బాలీవుడ్ పైన దేని పైన ఎలాంటి ఆసక్తి లేదు .. మళ్లీ బాలీవుడ్ లోకి అడుగుపెట్టే వయసు కూడా నాకు లేదు.. నేను కేవలం ఇప్పుడు ఆధ్యాత్మికత జీవితాన్ని గడపాలి అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఆధ్యాత్మిక చర్చల్లో పాల్గొంటున్నాను అని ఆమె చెప్పకు వచ్చింది..

మరింత సమాచారం తెలుసుకోండి: