అయితే శ్రీ లీల ఈ సాంగ్ తర్వాత హీరోయిన్గా అవకాశాలు వస్తాయని బాగా ఎక్స్పెక్ట్ చేసింది. అయితే అదంతా ఉల్టా కొట్టింది. శ్రీలీలకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయి. అందరూ కూడా ఐటమ్ సాంగ్ చేయమంటూనే ఆమె దగ్గరికి కాల్ షీట్స్ ఫిల్ చేసుకోవడానికి వస్తున్నారు . అయితే బుచ్చిబాబు సన .. రామ్ చరణ్ ..జాన్వి కపూర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేయాలి అంటూ డైరెక్టర్ బాగా రిక్వెస్ట్ చేశారట .
కానీ శ్రీలీల ఇక ఐటమ్ సాంగ్ చేయకూడదు అంటూ డిసైడ్ అయిందట . దానికి కారణం ట్రోల్లింగ్. అయితే రంగంలోకి మెగాస్టార్ చిరంజీవినే దిగాడు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలీలకు కాల్ చేసి మరి సినిమాలో ఐటెం సాంగ్ చేయొచ్చుగా అంటూ రిక్వెస్ట్ చేస్తున్నట్లే పరోక్షకంగా వార్న్ కూడా చేశారట . ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారుతుందో తెలియదు ..అందుకని అవకాశాలు వచ్చినప్పుడే బాగా ఉపయోగించుకోవాలి ..అది స్పెషల్ సాంగ్ అయినా హీరోయిన్ రోల్ అయినా అంటూ పరోక్షకంగానే ప్రేమగా మాట్లాడుతూనే తన కొడుకు సినిమాలో స్పెషల్ సాంగ్ చేయాలి అంటూ కూసింత గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు ఫిలిం ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!