ఇక మహేష్ బాబు నటించిన సినిమాల్లో ఖలేజా సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది .. అంతేకాకుండా ఈ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది.. సిని సెలబ్రిటీలు కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు .. ఇక ఖలేజా సినిమా ధియేటర్లో పెద్దగా ఆడలేదు .. ఆ సమయంలో ఖలేజాకు మిక్స్డ్ టాక్ వచ్చింది .. ఆ సమయంలో ఆశలు ఖలేజా సినిమా ఎందుకు ఆటలేదు కూడా చాలా మందికి అర్థం కాలేదు .. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో డైలాగ్స్ మహేష్ బాబు ఆటిట్యూడ్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి .. అలాగే ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం మరో లెవల్ లో ఉంటుంది .. ఇక మహేష్ కు జంటగా ఈ సినిమాలో అనుష్క నటించింది .. కాగా ఈ సినిమాలో కొంత భాగం రాజస్థాన్ ఎడారిలో జరిగింది.
టాక్సీ డ్రైవర్ అయినా హీరో తన కారుపై పడి చనిపోయిన దిలావర్ సింగ్ అనే వ్యక్తి కుటుంబాన్ని కలవడానికి రాజస్థాన్ వెళతాడు .. అక్కడ వచ్చిన సీన్స్ అన్ని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి .. ఇక ఈ సినిమాలో దిలావర్ సింగ్ భార్యగా నటించిన నటి గుర్తుండే ఉంటుంది .. ఇప్పుడు ఆ నటి గురించి ఆరా తీస్తున్నారు . సోషల్ మీడియాలో ఆమెకి సంబంధించిన వీడియోలు ఆమె ఎవరో వెతకటం మొదలుపెట్టారు .. ఆమె కోసం నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ గాలిస్తున్నారు .. ఇంతకు ఆమె ఎవరంటే .. ఇక ఆమె పేరు దివ్య మేరీ సిరియాక్ .. ఇక ఈమె గతంలో పలు సినిమాల్లో కూడా నటించింది .. ప్రస్తుతం ఈమె సినిమాల కు దూరంగా ఉంటుంది .. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన పలు హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మరోసారి దివ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.