ఆ లిస్టులోకి చాలామంది ముద్దుగుమ్మలు వస్తారు. అయితే తాజాగా అదే లిస్టులోకి రాబోతుంది అందాల ముద్దుగుమ్మ మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ అంటూ ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో బాగా చక్కర్లు కొడుతుంది . సంయుక్త మీనన్ చాలా అందంగా ఉంటుంది . చాలా చక్కగా ఉంటుంది . కాని సంయుక్త మీనన్ లో బాగా నెగిటివ్ గా ఉన్నది మాత్రం ఆమె లిప్స్ . మూతి. చాలా పెద్దదిగా ఉంటుంది . కొంతమంది బర్రె మూతి అంటూ కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు .
అయితే అలాంటి కామెంట్స్ ని విని చాలా హర్ట్ అయిన సంయుక్త మీనన్ ఇప్పుడు వాటికి సర్జరీ చేయించుకోబోతుందట. సమ్యుక్తా తన లిప్స్ కి సర్జరీ చేయించుకోబోతుందట . ప్రజెంట్ ఈ న్యూస్ ఫిలిం ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది. చాలా చక్కగా నేచురల్ గా నటించడానికి నేచురల్ గా ఉండడానికి ఇష్టపడే సంయుక్త మీనన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఏంటి..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు . సంయుక్త మీనన్ సర్జరీ చేయించుకుంటే సక్సెస్ అయితే పర్వాలేదు ఫెయిల్యూర్ అయితే.. అసలు ఇక మొఖం చూడగలమా..? అంటూ ఫైర్ అయిపోతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా వైరల్ గా మారింది. సంయుక్త మీనన్ నిజంగానే సర్జరీ చేయించుకోబోతుందా..? లేకపోతే ఇది కేవలం సోషల్ మీడియాలో పుట్టిన గాలివార్తేనా..? ఏమో తెలియాలి అంటే సంయుక్త మీనన్ స్పందించాల్సిందే..!?