1990 కాలంలో పుట్టిన జనరేషన్ పిల్లలు , తల్లి తండ్రులు అప్పటి పరిస్థితులు ఈ వెబ్ సిరీస్ లో చూపించారు .. చక్కటి ఎమోషన్స్ ఆకట్టుకునే సంభాషణలు .. మనసు హత్తుకునే సంగీతం.. సురేష్ గోపి తెరకెక్కించిన ఈ సిరీస్ ఓ తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది .. ఇక ఈ సిరిస్ వచ్చి చాలా రోజులు అవుతున్న ఇప్పటికీ దీన్ని రిపీట్ గా చూసే ప్రేక్షకులు ఉన్నారు .. ఇక ఈ సిరీస్ లో నటించిన నటులందరూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు .. అలాగే ఈ సిరీస్లో సుచితా డేవిడ్ పాల్ అనే పాత్రలో కనిపించిన ముద్దుగుమ్మ గుర్తుందా ? ఇక ఈ చిన్నదాని పేరు స్నేహల్ కామత్ ..
ఇక ఈ చిన్నది పలు సినిమాలో నటించింది .. అలాగే 90 స్ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్లో తన నటనతో క్యూట్ నెస్ తో కట్టిపడేసింది .. ఇక ఈ సిరీస్ తో స్నేహాల్ కామత్ కు మంచి పేరు వచ్చింది .. అంతేకాకుండా అరవింద సమేతలో పూజ హెగ్డే ఫ్రెండ్గా కూడా నటించింది స్నేహాల్ .. అదేవిధంగా కైలాసపురం అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. 90 మిడిల్ క్లాస్ బయోపిక్ తర్వాత ఈ ముద్దుగుమ్మ కోసం ప్రేక్షకులు తెగ వెతుకుతున్నారు . ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లు వరుస సినిమాలతో బిజీగా ఉన్న స్నేహల్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు .. స్టార్ హీరోయిన్లకు తీసిపోని అందంతో హాట్ ఫోటోలతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు .