అయితే యానిమల్ సినిమాలో సైతం అదే విధంగా రష్మిక ఫుల్ సపోర్ట్ చేసింది అంటూ రన్బీర్ కపూర్ కూడా ఆమెను పొగిడేసారు . ప్రజెంట్ రష్మిక మందన్నా మాత్రం పుష్ప 2 సక్సెస్ ని ఎంజాయ్ చేయకుండా కొత్త ఆఫర్స్ కోసం పాకులాడుతూ దారిన పోయే దరిద్రాన్ని నెత్తిన వేసుకునే రేంజ్ లో డర్టీ ఆఫర్ను తన ఖాతాలో వేసుకునిందట . రష్మిక మందన ఫ్రెండ్షిప్ కి బాగా వాల్యూ వస్తుంది. ఆ కారణంగానే రష్మిక మందన్నా ఇండస్ట్రీలో ఉండే ఒక యంగ్ డైరెక్టర్ తో సావాసం చేసింది .
అంతేకాదు ఇప్పుడు ఆయన డైరెక్షన్ లో సినిమా కూడా చేయబోతుందట .అయితే ఇది కేవలం ఫ్రెండ్షిప్ కోసం మాత్రమే చేయబోతుందట . ఈ సినిమాలో పెద్దగా మేటర్ ఉండదు అన్న విషయం కూడా రష్మిక కి తెలుసు. ఆ డైరెక్టర్ ఇప్పటి వరకు హిట్ కొట్టిందే లేదు. పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోయే రష్మిక మందన్నా ఇలా ఒక కంటెంట్ లేని స్టోరీలో నటించడం అంటే మాత్రం అది నిజంగా ఆమె కెరియర్ కి బిగ్ మైనస్ . కానీ రష్మిక ఫ్రెండ్షిప్ కోసం ఆ సాహసం చేస్తుంది. నిజానికి ఈ సినిమాని వేరే హీరోయిన్ తో తెరకెక్కించాలి అనుకున్నాడట ఆ యంగ్ డైరెక్టర్. కానీ రష్మిక పుస్సుక్ అని టంగ్ స్లిప్ అవుతూ "ఇలాంటి స్టోరీస్ లో నటించాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నానో" అంటూ ఓవరాక్షన్ చేసిందట. అలా ఆ స్టోరీలో ఆమె ఇరుక్కుపోయిందట . ఎవరో ఎందుకు మరి నువ్వే ఈ సినిమాలో చేయమంటూ యంగ్ డైరెక్టర్ రష్మిక నే ఓకే చేసాడట. ఫ్రెండ్ కావడంతో ఏం మాట్లాడలేకపోయిందట రష్మిక. దీంతో దారిన పోయే దరిద్రాన్ని నెత్తిన వేసుకున్నట్లయ్యింది రష్మిక అంటున్నారు జనాలు..!