సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది వయస్సు పెరిగినా కూడా అదిరిపోయే రేంజ్ లో అందాలను మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ ఉంటారు. అలా 40 సంవత్సరాల వయస్సులోకి ఎంట్రీ వచ్చినా కూడా 20 సంవత్సరాల హీరోయిన్ల రేంజ్ లో అందాలను మెయింటైన్ చేస్తూ అప్పుడప్పుడు తమ హాట్ అందాలను ఒలకబోసే విధంగా ఉండే ఫోటోలను తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ కుర్రకారుకి హీట్ పెంచే బ్యూటీ లు కూడా కొంత మంది ఉన్నారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి మీరా జాస్మిన్ ఒకరు.

ఈ ముద్దుగుమ్మ కొన్ని సంవత్సరాల క్రితం బాలయ్య , రవితేజ లాంటి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ సమయంలో కూడా తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ ప్రస్తుతం ఈమె సినిమాల్లో నటిస్తోంది. కొన్ని రోజుల క్రితం శ్రీ విష్ణు హీరోగా రూపొందిన స్వాగ్ అనే సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. ఇకపోతే సినిమాల్లో ఈ మధ్య కాలంలో ఈమె ఎక్కువ శాతం అందాలను ఆరబోయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అదిరిపోయే రేంజ్ లో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ రెచ్చిపోతుంది.

ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 40 సంవత్సరాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కూడా ఈమె 20 సంవత్సరాల స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండటంతో ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: