సౌందర్యతో పీకల్లోతు ప్రేమలో ఉన్న వెంకటేష్‌కి .. తండ్రి రామనాయుడు ఎన్నోసార్లు సర్ది చెప్పినప్పటికీ వెంకటేష్ వినకుండా సౌందర్యతో ప్రేమలో ఉన్నాడు .. కానీ సినిమాల్లోకి రాకముందే వెంకటేష్ కి నీరజతో పెళ్లి జరిగింది .. వీరిద్దరికి నలుగురు పిల్లలు కూడా అప్పటికి ఉన్నారు.. కొడుకు తన మాట వినడం లేదని రామానాయుడు సౌందర్య వద్దకు వెళ్లి తన కొడుకుతో ప్రేమాయణాన్ని కొనసాగించోదని హెచ్చరించారట .. ఇక వెంకటేష్ నీతో ప్రేమలో ఉంటే నా కోడలు చాలా బాధపడుతుంది తనకు ఇప్పటికే పెళ్లి జరిగి నలుగురు పిల్లలు ఉన్నారు అని ఆమె దగ్గర బాధపడ్డారట .. ఇక దాంతో సౌందర్య మా ఇద్దరి మధ్య మీరు అనుకుంటున్నాట్టు అలాంటిదేమీ లేదు .. నాకు మాత్రం వెంకటేష్ మీద ఎలాంటి ప్రేమ లేదు. మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని సౌందర్యం చెప్పిందట.
అసలు విషయం తెలుసుకున్న రామానాయుడు ఆలోచించి వెంకటేష్ కి నీ మీద ఉన్న ప్రేమ పోవాలంటే నువ్వు వెంకటేష్‌కి రాఖీ కట్టాలని చెప్పాడట .. సౌందర్య కూడా నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు నేను రాఖీ కడతానని చెప్పిందట .. ఇక వెంకటేష్ కి రాఖీ కట్టి మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదని సౌందర్య రామానాయుడు కి చెప్పుకొచ్చిందట.. ఇక సౌందర్య అలా చేయడంతో వెంకటేష్ ఎంతో బాధపడ్డారట.. ఇక తర్వాత తన కుటుంబం గురించి ఆలోచించి సౌందర్య మీద ప్రేమను వదులుకున్నారట.. వెంకటేష్ తో రాఖీ కట్టించుకున్న తర్వాత సౌందర్య - వెంకటేష్ కాంబినేషన్లో సినిమా కూడా రాలేదు. తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని ప్రేక్షకులు ఎంతో కోరుకున్నప్పటికీ వీరిద్దరూ కలిసి నటించడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత సౌందర్య వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకున్న సంవత్సరానికి ఎవరు ఊహించిన విధంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.