మరి ముఖ్యంగా రోజా చాలా మంది సిస్టర్స్ కి హెల్ప్ చేస్తూ ఉంటుంది . అది ఆమె మంచితనం అన్ని రోజా ఫ్యాన్స్ పొగిడేస్తూ ఉంటారు . కాగా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు . అయితే రోజాకు మాత్రం ఫేవరెట్ హీరో అంటే ప్రభాస్. యస్ పాన్ ఇండియా స్ధాయిలో పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ అంటే ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్న హీరోయిన్ రోజా కి చాలా చాలా ఇష్టం. ఆయన నటించిన సినిమాలను అవి మిస్ కాకుండా చూస్తుందట .
అంతేకాదు కృష్ణంరాజుతో కూడా ఆమెకు ఒక మంచి బాండింగ్ ఉంది . మరీ ముఖ్యంగా ప్రభాస్ నటించే సినిమాలలో ఆమె ఒక క్యారెక్టర్ చేయాలి అంటూ చాలా చాలా ఆశపడిందట. కానీ ఎందుకో అది కుదరలేదు . అయితే ప్రభాస్ -రోజా మాత్రం పలు సందర్భాలలో మీట్ అయినప్పుడు బాగా మాట్లాడుకుంటూ ఉంటారట . మరి ముఖ్యంగా ప్రభాస్ - రోజా ని మేడం మేడం అంటూ పిలుస్తూ ఉంటారు అట. అఫ్ కోర్స్ ప్రభాస్ కూడా స్టార్ హీరోనే. రోజా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ . ఇండస్ట్రీలో ఆ గౌరవం కూడా ఉంది . ఆ కారణంగానే ప్రభాస్.. రోజా గారు ఎక్కడ కనిపించిన మేడం గారు మేడం గారు అంటూ పిలుస్తూ ఉంటారట . రోజా అలా కాదు "మేడం గారు" అవసరం లేదు అంటూ నార్మల్ గా పిలవమని ఎంత చెప్పినా కూడా అస్సలు వినడట. ప్రభాస్ మేడం గారు మేడం గారు అంటూనే పలకరిస్తూ ఉంటారట. అది రెబల్ స్టార్ నేర్చుకున్న పద్ధతి..!